నేషనల్ India: ప్రాణాలతో చెలగాటం..49శాతం ఫేక్ మెడిసన్స్.. మనుషులు బతికేది ఆరోగ్యం కోసం. అది బాలేకపోతే మందులు మీద ఆధారడతారు. కానీ అవే నకిలీవి అయితే. ప్రాణం పోయాల్సిన మందులే ప్రాణాలు తీస్తే..జీవితాలతో వ్యాపారం చేస్తూ ఫేక్ మెడిసిన్స్ ను అమ్ముతున్నారు. దేశంలో 49 శాతం మందులు నకిలీవి అని తేలడమే ఇందుకు నిదర్శనం. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport రెండో టెస్ట్‌లోనూ చేతులెత్తేసిన ఇండియా..చరిత్ర సృష్టించిన కీవీస్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలయింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 245 పరుగులకు ఆలౌటైంది. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra ఎన్నికల్లోకి లారెన్స్ బిష్ణోయ్. ఆ పార్టీకి వెన్నులో వణుకు! మహారాష్ట్ర ఎన్నికల్లో లారెన్స్ బిష్ణోయ్ పోటీ చేయనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.ఉత్తర భారతీయ వికాస్ సేన తమ పార్టీ నుంచి బిష్ణోయ్‌ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.తమ పార్టీ తరుఫు నుంచి పోటీ చేయాలని లారెన్స్‌కు పార్టీ అధినేత శుక్లా లేఖ రాశారు. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారత్ దెబ్బ..మాల్దీవులు అబ్బా..డబ్బుల్లేక అధ్యక్షుడీ జీతంలో కోత భారత్ దెబ్బకు మాల్దీవులు కుదేల్ అయింది. పర్యాటకరంగం తగ్గిపోవడంతో ఆ దేశం ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో ఏకంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చులోనే కోత పడిపోయింది. 225మందికి పైగా నేతలను పదవుల్లో నుంచి తొలగించారు. By Manogna alamuru 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ గెలిస్తే వీసాలు టైట్..ఐటీ కష్టాలు మళ్ళీ మొదటికి అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ట్రంప్, కమల హారిస్ ల మధ్య పోటీ గట్టిగానే ఉంది. అయితే ట్రంప్ కు కాస్త ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే ట్రంప్ గెలిస్తే.. భారత్ కు ఐటీ కష్టాలు మాత్రం తప్పవు అని అంటున్నారు. By Manogna alamuru 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan Tata: రతన్ టాటాతో చివర వరకూ ఉన్న టీటో..వీలునామాలో పేరు వీధి శునకాల కోసం తపన పడి...వాటి కోసమే పెద్ద ఆసుపత్రి కట్టించిన రతన్ టాటా...న పెంపుడు శునకాన్ని వదిలేస్తారా. ఆయన చనిపోయినా తన కుక్క టీటో మాత్రం బావుండాలని ముందుగానే ఆలోచించారు. అందుకే తన వీలునామాలో టీటోకు కూడా కల్పించారు. By Manogna alamuru 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: మళ్ళీ మార్కెట్ ఢమాల్..సూచీలు 24, 200 దిగువకు వారం చివరి రోజు మార్కెట్ ఢమాల్ అంది. గత కొన్ని వారాలుగా నష్టాల్లో సాగుతున్న మార్కెట్ ఈరోజు మరింత దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 219 పాయింట్లు నష్టపోయాయి. By Manogna alamuru 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ WFH: ఇంటి కంటే ఆఫీసే పదిలం..సర్వేలో బయటపడ్డ నిజాలు కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అయిపోయింది. అయితే అధ్యయనాలు మాత్రం ఇంటి నుంచి పని చేయడం కంటే ఆఫీస్ నుంచి పని చేయడమే ఉత్తమం అని చెబుతున్నాయి. By Manogna alamuru 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra: కాంగ్రెస్‌కు ఎంఐఎం షాక్..మహారాష్ట్రలో పోటీకి సిద్ధం మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాకిచ్చింది ఎంఐఎం. పది లేదా పన్నెండు స్థానాల్లో పోటీకి దిగుతున్నామంటూ ప్రకటించింది. నలుగురికి బీఫామ్ కూడా ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పక్షం వహించిన ఎంఐఎం ఇప్పుడు ఇలా వ్యతిరేకం అవడంతో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలినట్టయింది. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn