నేషనల్ Supreme Court: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను కేంద్రం ప్రభుత్వం నియమిస్తూ ఆర్డర్ జారీ చేసింది. నవంబర్ 11న ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారికంగా తెలిపారు. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కెనడా పోలీస్,ఆర్మీల్లో ఖలిస్తాన్ వ్యక్తులు..డిప్లమాట్ సంజయ్ వర్మ నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో సీనియర్ దౌత్యవేత్త సంజయ్ వర్మను చేర్చించింది కెడా ప్రభుత్వం. అంతేకాదు దేశం నుంచి వారిని వెళ్ళిపోవాలని కూడా చెప్పింది. దీంతో భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన..సంచలన విషయాలను బయటపెట్టారు. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cyclone Dana: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా దానా తుఫాను బలంగా దూసుకొస్తున్న సమయంలో అప్రమత్తమయింది ఒడిశా ప్రభుత్వం. పదేళ్ళ క్రితం జరిగిన భీభత్సం మళ్ళా జరగకూడదని...ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదని...ముందస్తు చర్యలను చేపట్టింది. తీరప్రాంతాల నుంచి 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Blinkit: బ్లింకిట్‌లో ఈఎంఐ ఆప్షన్..కొన్ని కొనుగోళ్ళకు మాత్రమే బ్లింకిట్.. జొమాటోకు చెందిన డెలివరీ యాప్. అత్యంత వేగంగా సరుకులను ఎలివరీ చేడం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఈ యాప్‌లో ఈఎంఐ సదుపాయాన్ని కూడా యాడ్ చేసింది. నిర్దేశిత మొత్తానికి మించి చేసే కొనుగోళ్ళకు ఈ సదుపాయం వర్తిస్తుంది. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CWPRS: అన్నారం బ్యారేజ్ లో నిర్మాణంలో నాణ్యతే లేదు.. కాళేశ్వరంపై మరో షాకింగ్ రిపోర్ట్! కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్నారం బ్యారేజ్ వద్ద పరీక్షలు చేసిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) షాకింగ్ విషయలు బయటపెట్టింది. ఈ బ్యారేజ్ లోని 16 గేట్ల నిర్మాణంలో అసలు నాణ్యతే పాటించలేదని బయటపెట్టింది. By Nikhil 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD:కేఏపాల్ హైకోర్టులో వాదనలు..హైడ్రాకు కీలక ఆదేశాలు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయకూడదని తెలంగాణ హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. హైడ్రా మీద కేఏపాల్ వేసిన పిటిషన్‌ను విచారణ చేసిన హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. పార్టీ ఇన్ పర్శన్‌గా కేఏపాల్ తన వాదనలను వినిపించారు. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప AP:అన్నా చెల్లెళ్ళ ఆస్తి వివాదం..జగన్, షర్మిల లేఖలను బయటపెట్టిన టీడీపీ వైసీపీ అధినేత జగన్, ఆయన చెల్లెల్లు షర్మిల మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ జగన్, షర్మిల లేఖలను విడుదల చేసింది. మొదట షర్మిల లేఖను బయటపెట్టిన టీడీపీ ఇప్పుడు తాజాగా జగన్ లేఖను కూడా బయటపెట్టింది. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyd:ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏడు గంటల పాటు అమోయి కుమర్ ని ఈడి విచారించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై విచారణ సాగింది. By Manogna alamuru 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: ఇక చెట్ల పరిరక్షణ ధ్యేయం–హైడ్రా రంగనాథ్ ట్రాఫిక్‌పై దృష్టి పెట్టిన హైడ్రా ఇప్పుడు హైదరాబాద్‌లో చెట్ల మీద ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి హైడ్రా ఆఫీస్‌లో రివ్యూ మీటింగ్ జరిగింది. వాల్టా చట్టం అమలుపై అధికారులతో చర్చించారు. By Manogna alamuru 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn