స్పోర్ట్స్ T20: ఓవర్లు, 344 పరుగులు.. బాబోయ్ ఇదేం స్కోరు...ఇలా కూడా ఆడతారా.. పొట్టి ఫార్మాట్ టీ20 క్రికెట్లో జింబాబ్దే ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది. By Manogna alamuru 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold: ఆల్ టైమ్ గరిష్టానికి బంగారం, వెండి ధరలు బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఈరోజు 500రూ. పెరిగి 81, 500కు చేరుకుంటే...కిలో వెండి వెయ్యి పెరిగి లక్షకు రీచ్ అయింది. By Manogna alamuru 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ AP: ముంచుకొస్తున్న దానా తుఫాన్..రైళ్లు రద్దు, పరీక్షలు వాయిదా ఒడిశా, తూర్పు ఆంధ్రాల్లో దానా తుఫాను ఎఫెక్ట్ బలంగా పడనుంది. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ళను రద్దు చేస్తోంది. మరికొన్నింటిని దారి మళ్లిస్తోంది. 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By Manogna alamuru 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: మరో యుద్ధానికి సిద్ధం... రష్యా గడ్డపై నార్త్ కొరియా బలగాలు! రష్యా యుద్ధానికి ఉత్తర కొరియా ఆజ్యం పోస్తోంది. ఉక్రెయిన్ మీద దండెత్తడానికి రష్యాకు సాయంగా ఉత్తర కొరియా తన బలగాలను పంపిస్తోంది. తాజాగా 1500మంది సైనికులు రష్యా వెళ్ళారని అమెరికాలోని పెంటగాన్ కార్యాలయం ఆరోపిస్తోంది. By Manogna alamuru 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ TS: గ్రూప్ –1 పై ప్రభుత్వం చర్చలు–కీలక ప్రకటన చేసే అవకాశం గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని...జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరెస్ట్‌లు కూడా జరిగాయి. ప్రతిపక్షాలు అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈరోజు కీలక ప్రకటన చేసే అకాశం ఉన్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Ap: కృష్ణా నదిలో వరద..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణాదిలో నీరు పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌కి కూడా 7 గేట్లను ఎత్తారు. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waynad: వయనాడ్‌లో ఖుష్బూ కాదు.. బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్ వయనాడ్‌లో బీజేపీ అభ్యర్ధి ఎవరో తెలిసి పోయింది. అంతకు ముందు ఇక్కడ నుంచి ఖుష్బూ పోటీ చేస్తారని అందరూ ఊహించారు కానీ బీజేపీ ఈ సీటును నవ్య హరిదాస్‌కు ఇచ్చింది. హైకమాండ్ స్వయంగా ఈమె పేరును ప్రకటించింది. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: రిషబ్ పంత్ సూపర్ సిక్స్..బిత్తరపోయిన ఫిలిప్స్ బెంగళూరులో కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో రిషబ్ పంత్ 99 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిక్స్‌లతో విజృంభించేశాడు. అందులో ఒక సిక్స్‌ను ఏంగా 107 మీటర్ల దూరం కొట్టేశాడు. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..మరికొన్నింటిపై తగ్గింపు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్, సైకిళ్లు లాంటి వాటి మీద కూడా జీఎస్టీ తగ్గించారు. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn