ఆంధ్రప్రదేశ్ Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాకు నీతులు చెప్పకండి.. కేటీఆర్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్ బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెప్పడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ మీదకు 140 రాకెట్లతో హెజ్బుల్లా దాడి ఇజ్రాయెల్, హెజ్బుల్లాల మధ్య యుద్ధం ముదురుతోంది. నిన్నటివరకు వరుస దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడితే...ఈరోజు హెజ్బుల్లా...ఆ దేశం మీద రాకెట్ల వర్షం కురిపించింది. ఒకసారి 140 రాకెట్లను ఇజ్రాయెల్ మీదకు వదిలింది. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets: ఒక్కరోజులో 6లక్షల కోట్లు..మార్కెట్ల సరికొత్త రికార్డ్ మార్కెట్ ఆఖరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1359 పాయింట్లు, నిఫ్టీ 375 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బీఎస్ఈలో మొత్తం విలువ ఒక్కరోజులోనే 6 లక్షల కోట్ల సంపద పెరిగింది. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: టీమ్ ఇండియా బౌలర్ బుమ్రా అరుదైన ఘనత ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇండియాలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సీరీస్ ఆడుతోంది. ఈరోజు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు పూర్తి చేశాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన పదో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఎలాన్ మస్క్‌కు షాక్.. స్టార్‌లింక్ శాటిలైట్లతో ఇతర పరిశోధనలకు ఆటంకం మారుమూల ప్రాంతాలకు ఇంటర్నేట్ సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ శాటిలైట్లు కీలకమైన రేడియో సిగ్నళ్లను బ్లాక్ చేస్తున్నాయని చెబుతున్నారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Laddu: తిరుపతి లడ్డూలోనే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లోనూ జంతువుల నూనె? మీరు స్ట్రీట్ ఫుడ్ బాగా తింటారా? తక్కువ ధరకే టేస్టీ ఫుడ్ అంటూ వీధుల్లో లభించే ఫుడ్ ను తెగ లాగించేస్తూ ఉంటారా? జంతువుల కొవ్వును తిరుపతి లడ్డూలోనే మాత్రమే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లో కూడా వాడతారని మీకు తెలుసా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ తెగబడ్డ సైబర్ దొంగలు.. ఏకంగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్! సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. సుప్రీం కోర్టు ఇండియా పేరుతో ఉండే ఛానల్‌ను రిప్పల్ అని మార్చారు. ఇందులో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు కాకుండా.. క్రిప్టో కరెన్సీ కంటెంట్ గురించి వస్తున్నాయని గుర్తించారు. హ్యాక్ అయిన కంటెంట్ రికవరీ, ఎవరూ హ్యాక్ చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టింది. By Manoj Varma 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tirumala: తిరుమల లడ్డూ వివాదం..చిలుకూరు ప్రధానార్చకులు ఏమన్నారంటే! తిరుమల లడ్డూ విషయంలో చెలరేగుతున్న వివాదం గురించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు.ఈ విషయం నమ్మలేని, భయంకరమైన నిజమని అన్నారు.జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయోచ్చన్నారు. By Bhavana 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn