Turkey: 6.0 తీవ్రతతో టర్కీలో భూకంపం..ఇస్తాంబుల్ లో కూలిన భవనాలు
టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది. 6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్, సిందిర్గి లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు.
టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది. 6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్, సిందిర్గి లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు.
ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. స్వయంగా అధ్యక్షుడే ఈ విషయం చెప్పడం గమనార్హం. నేను అలా చేయాలనుకుంటున్నాను అని చెప్పారు.
ఒంటరి జీవితం ఎంతటి పనైనా చేయిస్తుంది. టెకీలను క్యాబ్ డ్రైవర్లుగా కూడా మార్చేస్తుంది. ఏంటి నమ్మడం లేదా. అయితే ఒక్కసారి బెంగళూరు వెళ్ళి చూడండి. అక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తూ కనిపిస్తారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టైలే వేరు. ఎక్కడ ఉన్నా అక్కడ తన మార్క్ చూపిస్తారు. ఈ రోజు మలేసియా పర్యటనకు వచ్చిన ఆయన రెడ్ కార్పెట్ స్వాగతంలో తన సిగ్నేచర్ స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై పాకిస్తాన్ పీకల దాకా కోపంగా ఉంది. అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. సల్మాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.
కర్నూలు బస్సు ప్రమాదంపై ఎఫ్ఐఆర్ కాపీ నమోదైంది. రమష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరి ట్రావెల్స్ యజమానిని నిందితులుగా ఇందులో నమోదు చేశారు.
పెళ్ళి అయి పిల్లలు ఉన్నా వివాహేతర సంబంధాలు నెరుపుతున్న వారిలో బెంగళూరు నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. గ్లీడెన్ చేసిన సర్వేలో బెంగళూరు అగ్ర స్థానంలో ఉండగా.. ముంబై రెండో స్థానంలో, కోల్‌కతా మూడో స్థానంలో, ఢిల్లీ నాలుగో స్థానంలో, పుణె ఐదో స్థానంలో నిలిచాయి.
గాజాలో ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉంది. పాలస్తీనీయులు తిరిగి తమ ప్రదేశాలకు వస్తున్నారు. తమ ఇళ్ళను, సొంతవారిని వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో పేలని బాంబులు వారికి ప్రాణాంతంకంగా మారుతున్నాయి.