RO-KO: మూడో వన్డేలో రో-కోలు నెలకొల్పిన రికార్డులివే..
ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో రోహిత్, కోహ్లీలు చించేశారు. దీంతో మూడో వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో రో-కోలు పలు రికార్డులు నెలకొల్పారు. అవి ఏంటో చూద్దామా..
ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో రోహిత్, కోహ్లీలు చించేశారు. దీంతో మూడో వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో రో-కోలు పలు రికార్డులు నెలకొల్పారు. అవి ఏంటో చూద్దామా..
ఎంత గ్రీన్ కాకర్స్ కాల్చినా ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్ నుంచి కాపాడలేకపోయారు. దీపావళి తర్వాత అక్కడ వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతి నలుగురులో ముగ్గురు గొంతునొప్పి, ఆస్తమాలతో బాధపడుతున్నారు.
అమెరికా పౌరసత్వం కోసం ఇతర దేశాలు వాళ్ళు ఏళ్ళకు ఏళ్ళు నిరీక్షిస్తుంటే..సొంత దేశం వాళ్ళు మాత్రం మాకు వద్దు రా బాబోయ్ అంటున్నారు. విదేశాల్లో నివసిస్తున్న వేలమంది తమ అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నరని తెలుస్తోంది.
జమ్మూ-కాశ్మీర్లోని భారత్ ఎల్లప్పుడూ అంతర్భాగమేనని 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భారత శాశ్వ ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. అది విడదీయరాని అనుబంధం అని చెప్పారు.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాదో తనకు ప్రేరణ మహాత్మా గాంధీ అని చెప్పారు. ఆయన సలిపిన స్వాతంత్ర పోరాటం నుంచే తాను స్ఫూర్తిని పొందానని తెలిపారు.
మహారాష్ట్ర డాక్టర్ ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఎస్ఐ, మరొకరిపై చర్యలు తీసుకున్నారు. పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక ఎంపీ కూడా ఉన్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా డాక్టర్ చేతి మీద రాసిన నోట్లో వారి గురించి కూడా ఉంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. తప్పించుకునే వీలు లేక ఎక్కడి వాళ్ళు అక్కడే మంటలకు ఆహుతి అయిపోయారు. ఓ తల్లి బిడ్డను హత్తుకుని కాలిపోయిన దృశ్యం అందరినీ కలిచి వేసింది.
కర్నూలు శివార్లలోని చిన్న టేకూరులో జరిగిన బస్సు ప్రమాదంపై ఫోర్సెనిక్ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. బస్సు లగేజీలో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి..భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని గుర్తించారు.