నేషనల్ ఆర్టీవీ ఎఫెక్ట్..నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. థర్డ్ పార్టీల ద్వారా అక్రమంగా నిధులు మళ్లిస్తే..ఈడీ విచారణ ఎదుర్కొవాల్సిందే అంటూ హెచ్చరించింది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: జమ్మూ–కాశ్మీర్ కొత్త సీఎం ఒమర్ అబ్దుల్లా..సక్సెస్ స్టోరీ జమ్ముకశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. పదేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఒమర్ సక్సెస్ స్టోరీ ఏంటి ? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana election 2024: కాంగ్రెస్ నోరు తీపి చేయని జిలేబీలు హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఊరించిన విజయం చివరకు తుస్సుమనిపించింది. ఈ ఎన్నికల్లో తమను రక్షిస్తాయనుకున్న జాట్, జిలేబీలు నట్టేట ముంచాయి. ఇప్పుడు అవే జిలేబీలను పంచుకుంటూ హర్యానాలో బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హర్యానాలో ఫలించిన బీజేపీ వ్యూహం..గెలిపించిన సీఎం సైనీ హర్యానా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపాయి.ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకంగా బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసి విజయం సాధించింది. దానికి కారణం ఎన్నికల ముందు బీజేపీ అనుసరించిన సీఎం మార్పు వ్యూహమే అంటున్నారు. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vinesh Phogat:ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో చూపించిన వినేశ్ ఫోగాట్ ప్రతీ మలుపులో పోరాటం..అథ్లెట్‌గా భారత్‌కు ఎన్నో పతకాలు తెచ్చిన వినేశ్ ఫోగాట్‌ను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు..ఒలింపిక్స్‌లో డిస్ క్వాలిఫై చేశారు..కానీ ప్రజల మనసుల్లో ఆమె స్థానాన్ని చెరప లేకపోయారు.అందుకే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయినా వినేశ్ మాత్రం గెలిచింది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Election Results LIVE: హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. కశ్మీర్ లో విజయం దిశగా కాంగ్రెస్ కూటమి! హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుండగా.. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా బీజీపీ దూసుకొచ్చింది. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. By Manoj Varma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana Results: ఈవీఎం ట్యాంపరింగ్ తోనే బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు! హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించేది లేదని అంటోంది కాంగ్రెస్. కచ్చితంగా ఇక్కడ మ్యానిపులేషన్ జరిగిందని చెబుతున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించింది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: హమ్మయ్య గట్టెక్కింది..లాభాల్లో స్టాక్ మార్కెట్ వారం రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు దేశీయ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో 81,634 దగ్గర క్లోజ్ అవ్వగా.. నిఫ్టీ కూడా 217 పాయింట్లు లాభపడి 25,013 దగ్గర ముగిసింది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ ఉగ్రరూపం..హెజ్బుల్లా సర్వనాశనం దిశగా దాడులు హెజ్బుల్లాను సమూలంగా నాశనం చేసేంత వరకూ వదిలిపెట్టనంటోంది ఇజ్రాయెల్. ఇప్పటి వరకూ చేసిన దాడులు ఒక లెక్క ఇక మీదట చేసే మరో లెక్క అని హెచ్చరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే బీరుట్లో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై రాకెట్లు, క్షిపణులు వర్షం కురిపించింది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn