నేషనల్ రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్.. దేశం గురించి ఆయన ఏమన్నారంటే ? ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. మహారాష్ట్ర కేబినెట్ కూడా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. దేశం గురించి రతన్ టాటా ఏమన్నారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan TATA: విజన్, దాతృత్వానికి పెట్టింది పేరు–రతన్ టాటా టాటాలు అంటేనే వ్యాపారానికి పెట్టింది పేరు. అలాంటి కుటుంబంలో పుట్టిన రతన్...ఆ కుటుంబ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. వ్యాపారానికి విలువలను ఆపాదించిన అతి తక్కువ వ్యాపారవేత్తలో రతన్ టాటా ఉంటారు. దాతృత్వానికి పెట్టింది పేరు రతన్ టాటా. By Manogna alamuru 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan TATA: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇక లేరు ద గ్రేట్ పారిశ్రామిక వేత్త, టాటా సన్స ఛైర్మన్ రతన్ టాటా కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ముంబయ్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. By Manogna alamuru 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: బంగ్లాదేశ్‌తో రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం బంగ్లాదేశ్ జట్టున భారత కుర్రాళ్ళు చితక్కొడుతున్నారు. ఈ రోజు జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ ఇండియా. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సీరీస్‌ను కైవసం చేసుకుంది. By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ AP: విశాఖలో టీసీఎస్...మంత్రి లోకేశ్ ప్రకటన ఆంధ్రాలో ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఐటీ మంత్రి లోకేశ్. సాగరతీరంలో మరో పెద్ద కంపెనీ రాబోతోందని ఆయన అనౌన్స్ చేశారు. విశాఖలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఐసీయూలో రతన్ టాటా? విషమంగా ఆరోగ్యం? టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా ఆరోగ్యంపై మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాలేదని...ఐసీయూలో జాయిన్ చేశారని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఏ రకమైన అధికారిక ప్రకటనా రాలేదు. By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: సీఎం అతిషి ఇంట్లో నుంచి సామాన్ల తొలగింపు..మండిపడుతున్న ఆప్ ఢీల్లీ ముఖ్యమంత్రి అతిషీ సామాన్లను ఆమె ఉంటున్న ఇంట్లో నుంచి బలవంతంగా తొలగించారు. రెండు రోజుల క్రితమే ఆమె అధికారిక బంగ్లాలోకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు ఇలా చేశారో కూడా కారణాలు తెలిడం లేదు. దీంతో కావాలనే బీజేపీ ఇది చేయించింది అంటూ ఆరోపిస్తోంది. By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బీజేపీ గెలుపు,లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ఏంటీ లింక్? ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ప్రతీసారీ స్టాక్ మార్కెట్ పైకి దూసుకెళుతోంది.10రోజులుగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ నిన్న బీజేపీ విజయంతో లాభాల్లోకి వచ్చింది.దీని వెనుక రహస్యం ఏంటి? అందరూ ఆరోపిస్తున్నట్టుగానే మార్కెట్‌ను మోదీ, అమిత్ షాలు నడిపిస్తున్నారా? By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata: కోలకత్తా హత్యాచార ఘటన..వరుసపెట్టి వైద్యుల రాజీనామా కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఘటన ఇన్ని రోజులైనా చల్లారడం లేదు. నిన్నటి వరకూ దీనిపై జూనియర్ వైద్యులు నిరసనలు చేస్తే...ఇప్పుడు సీనియర్ వైద్యులు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn