RTV Survey: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీయే.. RTV సంచలన సర్వే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవనున్నట్లు RTV సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కాంగ్రెస్ 87 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవనున్నట్లు RTV సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కాంగ్రెస్ 87 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించారు. తొలుత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు, వాగ్వాదాలు, ఘర్ణణలు చోటు చేసుకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భారీ షాక్ తగిలింది. ఆయన బూతుపురాణంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఈసీకి ఇవ్వాలని సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
మున్సిపల్ ఎన్నికల పలితాలపై పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరించింది. రాష్ట్రంలోని 7 కార్పోరేషన్లకు గాను కరీంనగర్, నిజామాబాద్ లలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి మేయర్ స్థానాలను దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.
మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మున్సిపాలిటీలు, వార్డుల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. పీపుల్స్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మున్సిపల్ పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగాయి.
పేద రైతులకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్ పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 22వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో హైటెన్షన్ చోటుచేసుకుంది. స్థానిక CI ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో.. పోలింగ్ బూత్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్‌బూత్ వద్ద నానా హంగామా సృష్టించారు.