Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలయ్యారు. మొత్తం 28 మంది అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారుల్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Telangana Bonalu: జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు.. ఏర్పాట్లపై మంత్రుల కీలక ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ & ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గతంలో కంటే వైభవోపేతంగా ఆషాఢ జాతరలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా పండుగ నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
Trains: నెల రోజుల పాటు రైళ్లు బంద్!
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని కాజీపేట, సిర్పూర్ కాగజ్నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను సుమారు నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
TG & AP Rains: భారీ వర్షాలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త!
వచ్చే వారం రోజులపాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Mahabubabad: విషాదంగా ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ.. కాపురం విడగొట్టారని!
మహబూబాబాద్ లో ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ విషాదాంతమైంది. ఇన్ స్టాగ్రామ్ పరిచయం ప్రేమ, పెళ్లి, కాపురం వరకూ వెళ్లగా వారిని పేరెంట్స్ బలవంతంగా విడదీశారు. దీంతో ఎలుకల మందు తాగి ఒకరు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. వారు లెస్బీయన్స్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Murder: తెలంగాణలో మరో యువతి దారుణ హత్య.. ముఖంపై అలా చేసి ఘోరం!
తెలంగాణలో మరో యువతి దారుణ హత్యకు గురైంది. వరంగల్ జిల్లా కాజీపేట శివారు ప్రాంతంలోని అమ్మవారిపేట సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర 30 ఏళ్ల వయసున్న అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు మొహంపై బండరాయితో కొట్టి చంపేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అధికారం మోదీదే.. మందకృష్ణ స్పెషల్ ఇంటర్వ్యూ
దేశంలో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీసీలు, ఎస్సీలకు అన్యాయం చేశాడన్నారు. ఆ ప్రతిఫలం రేపు ఫలితాల్లో కనిపిస్తుందన్నారు. మందకృష్ణ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
VIDEO: మేము గెలుస్తున్నాం.. యశస్వినీ రెడ్డి ఇంటర్వ్యూ
తెలంగాణలో కాంగ్రెస్ కే అత్యధిక సీట్లు వస్తాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ లో కడియం కావ్య గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Lady-Constable-Rape.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TS-Minister-Seethakka.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-17T212748.926.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-61.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TG-AP-Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-08T165758.642.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Manda-Krishna.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kadiyam-Kavya-.jpg)