Latest News In Telugu Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు TG: కొత్త రేషన్ కార్డులపై మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పెన్షన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సెర్ఫ్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Minister Seethakka: అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు.. మంత్రి సీతక్క సీరియస్! అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం వస్తువుల సరఫరా జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు! తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పటేల్ రమేష్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, బెల్లయ్య నాయక్, నగారి గారి ప్రీతం, కాల్వ సుజాతా గుప్తా తదితర నేతలకు పదవులు దక్కాయి. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసేలా ఆయకట్టుకు నీరందించాలనే సంకల్పం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని కోసం ఆరు ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ ఇసుకకు భారీ డిమాండ్.. ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం ! మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెద్ద మొత్తంలో ఇసుక ఉందని.. దాన్ని వేలానికి పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 500 నుంచి 600 కోట్ల ఆదాయం వస్తుందని నీటిపారుదల శాఖ, మైనింగ్ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం SI Suicide : ఎస్సై ప్రాణం తీసిన కుల వివక్ష.. పురుగుల మందు తాగి శ్రీనివాస్ మృతి! అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. గత నెల 30న పురుగుల మందు తాగిన ఆయన.. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. కులవివక్ష, ప్రాంతీయ విభేధాలతో తన భర్తను వేధించారని ఆయన భార్య కృష్ణవేణి ఫిర్యాదులో పేర్కొన్నారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana Accident: ముగ్గురిని మింగిన గుంత! మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఆటో గుంతను తప్పించే క్రమంలో మరిపెడ నుంచి దంతాలపల్లి వైపు వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ganja: పెందుర్తిలో గంజాయి ముఠా అరెస్ట్.. 20 కేజీలు స్వాధీనం! ముంచింగిపుట్టు నుంచి వరంగల్ తరలిస్తున్న 20 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు మహిళల దగ్గర రూ. 49 వేల నగదు, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నర్సింహమూర్తి తెలిపారు. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: అర్థరాత్రి ...ఆ ఆరుగురు! బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది.అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది.అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సీఎంరేవంత్ ,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn