క్రైం Telangana: దారుణం.. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం బొప్పారం గ్రామానికి హైదరాబాద్కు చెందిన శ్రీపాల్రెడ్డి, రాజు అనే స్నేహితులు తమ కుటుంబ సభ్యులతో ఓ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం క్వారీ గుంతలో పడి శ్రీపాల్రెడ్డి, రాజు, ఆయన కూతురు మృతి చెందారు By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet: గురుకుల పాఠశాలలో విషాదం..ఐదో తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి! సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెన్ పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని సరస్వతి (10) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించామని ఆ లోపే బాలిక చనిపోయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG DSC : దరఖాస్తు ఒకచోట.. హాల్టికెట్లో మరో చోట: గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు! తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లలో అభ్యర్థుల వివరాలు తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటే మరో జిల్లాలో దరఖాస్తు చేసుకున్నట్లు ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష సమయంలోపు అధికారులు సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ ను కలిసిన తుంగతుర్తి ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ రోజు తన జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలగిరిలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు జీవో విడుదలతో పాటు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Addanki Dayakar: మంత్రి కోమటిరెడ్డి కాళ్ళు మొక్కిన అద్దంకి దయాకర్.. త్వరలో కీలక పదవి! TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మరోసారి సారీ చెప్పారు అద్దంకి దయాకర్. అద్దంకి నటించిన ఇండియా ఫైల్స్ సినిమా వేడుకకు హాజరైన కోమటిరెడ్డికి సారీ చెప్తూ కాళ్ళు మొక్కబోయారు. కాగా గతంలో కోమటిరెడ్డిపై అద్దంకి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కోమటిరెడ్డి, పొన్నం నల్లగొండ బస్ స్టాండ్ లో నూతన బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు ఆ బస్సులో ప్రయాణించారు. By Nikhil 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం TG: త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని చెప్పారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తాం అని అన్నారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బాధ్యతలు స్వీకరించిన అలేఖ్య ప్రముఖ కూచిపూడి నాట్య గురువు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల ఇటీవల తెలంగాణ రాష్ట్ర సంగీత, నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. By Nikhil 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు తెలంగాణలో బస్సుల సంఖ్య పెంచనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్తగా 1000 బస్సులు కొన్నామని.. మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn