క్రైం Crime News: ఘోరం.. భర్త అంత్యక్రియలకు అడ్డుపడ్డ భార్య.. ! యాదాద్రి జిల్లా పంతంగిలో హనుమంతరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య, బంధువులు తేల్చి చెప్పారు. By Jyoshna Sappogula 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ శుభవార్త! అర్హులైన ప్రతిఒక్కరికీ త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డులు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్డుల మంజూరుకు సంబంధించి కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు రూపొందించినట్లు చెప్పారు. కార్డు దారులందరికీ 3నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. By srinivas 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : జాతీయ రహదారిపై రెచ్చిపోయిన దొంగలు.. ప్రయాణికులను కొట్టి.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారిపై దొంగలు రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారుపై దాడి చేసి అందులోని ప్రయాణికులను కొట్టి వారి నుండి 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nalgonda : నల్లగొండలో మరో ఘోరం.. వాటర్ ట్యాంకులో పదిరోజులుగా శవం.. నీరు తాగిన ప్రజల్లో టెన్షన్.. టెన్షన్ నల్లగొండ జిల్లాలో ఘోరం జరిగింది. వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. పదిరోజులుగా ఆ నీరు తాగిన ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవలే కోతుల కళేబరాలు వాటర్ ట్యాంక్ లో కనిపించిన ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం సంచలనం రేపుతోంది. By Lakshmi Pendyala 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Spelling Bee: 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థి.. అమెరికాలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ సత్తా చాటాడు. కేవలం 90 సెకండ్లలోనే 29 పదాలను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. బృహత్ వాళ్ల నాన్న నల్గొండ జిల్లా వాసి. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Samantha-Naga Chaitanya: ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు బీజేపీ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి బెడ్రూంలో తొంగి చూసి ఆనందించే లక్షణాలు ఉన్న వయోరిజమ్ అనే డబ్బు ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-అక్కినేని నాగచైతన్య దంపతుల పెళ్లి పెటాకులైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Nikhil 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ రాజముద్ర ఎలా ఉంటుందంటే..: ఆర్టీవీతో అద్దంకి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రజలందరినీ సంతృప్తి పరిచేలా తెలంగాణ కొత్త రాజముద్ర ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కళాకారులకు ప్రాంతీయ భేదాలు ఉండవన్నారు. తెలంగాణ గీతానికి సంగీతం అందించే అవకాశం ఇవ్వడం అందెశ్రీ ఛాయిస్ అని స్పష్టం చేశారు. By Nikhil 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nursing Student : RTV చేతిలో కారుణ్య డెత్ ఎఫ్ఐఆర్.. తల్లి బయటపెట్టిన నిజాలివే! భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి కళాశాల నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారుణ్య తండ్రి గురుమూర్తి ఫిర్యాదుతో సెక్షన్ 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారుణ్యది హత్యేనని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది. By srinivas 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kothagudem: నర్సింగ్ స్టూడెంట్ సూసైడ్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! మిస్టరిగానే మిగిలిపోయిన నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్ లేఖలో సున్నితమైన అంశాలున్నాయనే కారణంగా లేఖను బహిర్గతం చేయట్లేదని పోలీసులు చెబుతున్నారు. తోటి విద్యార్థుల వేధింపుల కారణంగానే కారణ్య చనిపోయారని ప్రచారం జరుగుతోంది. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn