Latest News In Telugu TSRTC: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ రూట్లో ఎల్లుండి నుంచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు! ఈ నెల 15 నుంచి పటాన్ చెరు-సికింద్రాబాద్ రూట్లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. By Nikhil 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana MP's: రాజీనామాలు చేసిన తెలంగాణ ఎంపీలు తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Alert: ఈ రెండు మూడు రోజులూ విపరీతమైన చలి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక వచ్చే రెండు మూడు రోజులూ తెలంగాణలో చలి తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ రోజుల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగి అనంతరం సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని పేర్కొన్నది. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రభుత్వానికి కొంత టైమ్ ఇద్దాం.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు! సంగారెడ్డి బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి కొన్ని రోజులే అవుతోందని.. ప్రభుత్వానికి కొంత టైమ్ ఇద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని అన్నారు. By V.J Reddy 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నన్న ఓడించింది వాళ్లే.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తా: రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోలీసులు తనపై కక్ష్య కట్టి ఓడించారని దుబ్బాక మాజీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పోలీసుల సహకారంతో డబ్బులు పంచి గెలిచారన్నారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. మెదక్ ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. By Nikhil 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్...రైతు భరోసా నిధులు రిలీజ్..ఇవాళ్టి నుంచి అకౌంట్లో జమ..!! తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేరోజు రాకపోవచ్చు. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఓ డీసీఎం డ్రైవర్ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని ఏకంగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత అందులో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వ్యాన్‌ను జేసీబీ సాయంతో బయటికి తీశారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎంఐఎంతో బీజేపీ పొత్తు.. రఘునందన్ రావు క్లారిటీ! ఎంఐఎంతో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదని అన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి కడియం చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్! రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn