KTR అరెస్టు ఆరోపణలపై హరీశ్ రావు మౌనం.. పార్టీ మారుబోతున్నారా ?
కేటీఆర్ కనుక అరెస్ట్ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్ ఘటన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేటీఆర్ కనుక అరెస్ట్ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్ ఘటన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావును విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే వీరికి సమన్లు పంపనుంది.
సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. పాత కక్షతో సరోజాదేవి, అనిల్ అనే తల్లీ కొడుకులను బీహార్‌కు చెందిన నాగరాజు బొంతపల్లిలో నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయం వద్ద తాను ధర్నా చేయబోతున్నట్లు RTV ఇంటర్వ్యూలో అఘోరీ సంచలన ప్రకటన చేశారు. గతంలో ఇదే ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది
TG: గతంలో కేసీఆర్ జనగామ జిల్లా ధరావత్‌తండాకు చెందిన సత్తమ్మ అనే మహిళ రైతుకు రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ రూ.5లక్షల చెక్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో సత్తమ్మకు పంపించారు.
TG: నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం అని అన్నారు హరీష్ రావు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సత్యం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి చింతచెరువులో దూకడంతో ముగ్గురు చనిపోయారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.