ఆంధ్రప్రదేశ్ KCR ఫ్యామిలీకి మరో బిగ్ షాక్.. ఈ నెలలోనే కేసీఆర్, హరీశ్ విచారణ! ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావును విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే వీరికి సమన్లు పంపనుంది. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడిరోడ్డుపై దారుణం.. తల్లీ కొడుకును నరికి చంపిన యువకుడు! సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. పాత కక్షతో సరోజాదేవి, అనిల్ అనే తల్లీ కొడుకులను బీహార్‌కు చెందిన నాగరాజు బొంతపల్లిలో నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్‌పై అఘోరీ ఫైర్.. హైదరాబాద్‌లో భారీ ధర్నా.. టెన్షన్.. టెన్షన్! హైదరాబాద్‌లో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయం వద్ద తాను ధర్నా చేయబోతున్నట్లు RTV ఇంటర్వ్యూలో అఘోరీ సంచలన ప్రకటన చేశారు. గతంలో ఇదే ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది By Nikhil 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ TG: గతంలో కేసీఆర్ జనగామ జిల్లా ధరావత్‌తండాకు చెందిన సత్తమ్మ అనే మహిళ రైతుకు రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ రూ.5లక్షల చెక్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో సత్తమ్మకు పంపించారు. By V.J Reddy 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao: పాలన గాలికి వదిలి అరెస్టులు.. హరీష్ రావు ఫైర్! TG: నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం అని అన్నారు హరీష్ రావు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Modi Govt: హరీశ్, కేటీఆర్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది? బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Siddipet: ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తండ్రి! తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సత్యం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి చింతచెరువులో దూకడంతో ముగ్గురు చనిపోయారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: బయటకు వచ్చిన కేసీఆర్.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు! 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ లో అరెస్ట్ అయ్యేదెవరు? ఆ రూల్స్ పాటించాల్సిందేనా? కేసీఆర్, కేటీఆర్ ఎవరో ఒకరు అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం తెలంగాణల జోరుగా సాగుతోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుండగా.. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు ఇబ్బంది తప్పదన్న చర్చ సాగుతోంది. By Nikhil 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn