తెలంగాణ SLBC UPDATE: టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన.. మరింత కష్టంగా మారిన రెస్క్యూ ఆరేషన్! SLBC రెస్య్కూ ఆపరేషన్ మరింత కష్టంగా మారింది. టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన వస్తున్నట్లు తెలుస్తోంది. టన్నెల్లో సీ ఫేజ్ వాటర్ ఉబికి వస్తోందని, మృతదేహాలను బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై మంత్రి ఉత్తమ్ రివ్యూ.. కాసేపట్లో మీడియాతో.. వరుసగా 15వరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. దీనిపై మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. అలాగే మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Rescue Operation: టన్నెల్ లోకి వెళ్లిన క్యాడవర్ డాగ్స్ ఏం చేశాయంటే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టన్నెల్లో లోపల చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ రంగంలో దిగాయి. ఈ ఉదయమే డాగ్స్ టీం టన్నెల్ లోకి వెళ్ళింది. టన్నెల్ లో మూడు ప్రాంతాలను డ్యాగ్స్ గుర్తించాయి. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపలికి 110 మంది సిబ్బంది ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికి 14రోజులుగా అందులో చిక్కుకున్న కార్మికులు కోసం వెతుకుతున్నారు. ఈరోజు సామగ్రితో పాటు 110 మంది సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC tunnel accident : ఆ 8 మంది జాడ కోసం కేరళ క్యాడవర్ డాగ్స్...ఎలా గుర్తిస్తాయంటే... ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8మంది కార్మికులు చిక్కుకుని నేటికి 13 రోజులు దాటింది. అయినా వారి జాడ ఇంకా తెలియలేదు. దేశంలోని అన్ని రకాల రెస్య్కూ సంస్థలు ప్రయత్నాలు చేసిన వారి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో 8 మంది జాడ కోసం కేరళ జాగిలాలను వినియోగించాలని నిర్ణయించారు. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nagar Kurnool : నాగర్ కర్నూల్ లో నరబలి కలకలం.. బంగారం కోసం 14 ఏళ్ల బాలికను తీసుకువచ్చి..! తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. గుప్త నిధుల కోసం, క్షుద్రపూజల కోసం చిన్నారులు, జంతువులను బలి ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలో బంగారు నిధుల కోసం 14 యేళ్ళ బాలికను నరబలికి సిద్ధం చేశారు. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC : ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో ఆఫరేషన్ "రిస్క్'.. అడ్డంకిగా మారిన నీటి ఊట ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే టన్నెల్లో మట్టి తొలగిస్తేనే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ముమ్మరంగా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు కన్వేయర్ బెల్ట్ స్టార్టయింది By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కేసీఆర్ వల్లే SLBC టన్నెల్ కూలింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో SLBC పనులు ఆగిపోయాయనీ సీఎం రేవంత్ అన్నారు.అందువల్లే టన్నెల్ కుప్పకూలిందని ఆరోపించారు. సొరంగంలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: SLBC టన్నల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLBC టన్నల్‌లో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి ఆదివారం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా దొమలపెంటకు చేరుకోనున్నారు. By K Mohan 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn