Latest News In Telugu Revanth Vs Harish: హరీశ్ పచ్చి అబద్ధాల కోరు.. దొంగ బుద్ది మార్చుకోవాలి: సీఎం రేవంత్ ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీశ్ పచ్చి అబద్ధాలు చెబుతారంటూ రేవంత్ ఆరోపించారు. దీంతో తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని హరీశ్ సెటైర్ వేశారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్ అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన మహానుభావుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదు'అన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: వారికే రైతుబంధు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! రైతు బంధుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే రైతు బంధు సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భూమిని సాగు చేసే వారికే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ బిగ్ స్కెచ్.. రేపే ముహూర్తం రేపు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రేపు విడుదల చేసే శ్వేత పత్రంలో ఏ స్థాయిలో అప్పులు, అవకతవకలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : కేసీఆరే టార్గెట్.. సీఎం రేవంత్ వ్యూహాలు.. కేసీఆర్‌కు షాక్ తప్పదా? తెలంగాణ అంటేనే అబద్ధాలు అనే పర్యాయ పదం తెచ్చిండు కేసీఆర్ అని రేవంత్ అన్నారు. అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు ఆదేశిస్తామన్నారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చుల పై విచారణ జరపనున్నట్లు తెలిపారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG NEWS: సీఎం రేవంత్ రెడ్డికి షాక్.. సుప్రీం కోర్టు నోటీసులు సీఎం రేవంత్ రెడ్డి షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు మార్చాలని గతంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నావ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని.. కానీ, కేసీఆర్ సభకు రాకపోవడం సభను అవమానించడమేనన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలని BRS నేతలను ప్రశ్నించారు. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి పట్నం ఫ్యామిలీ! బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పట్నం ఫ్యామిలీ కేసీఆర్ కు గుడ్ బై చెప్పేసింది. కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్ సునీతారెడ్డి ఆశిస్తుండగా ఈ దంపతులు సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఢీల్లీ లేదా హైదరాబాద్ వేదికగా పార్టీలో చేరే విషయంపె చర్చిస్తున్నట్లు తెలిపారు. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad :అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉత్కంఠ.. ఆటోల్లో బయలుదేరిన ఎమ్మెల్యేలు!! తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. మొదటి రోజు సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన రెండో రోజు కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn