తెలంగాణ KTR Vs Revanth: రేవంత్ అఫైర్లు బయటపెడతా.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్! రేవంత్.. నీ ఎఫైర్స్ బయటపెట్టాలా అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. అడ్డమైన వాళ్లతో తమకు లింకులు పెట్టినప్పుడు రేవంత్‌కు విలువలు గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు. By Nikhil 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda surekha: ప్రతి క్షణం మాకు అదే తపన.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు! ప్రతిక్షణం రాష్ట్ర ప్రజలు, వరంగల్ బిడ్డల కోసం సీఎం రేవంతన్న పరితపిస్తున్నాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎంను సురేఖ కొనియాడారు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Aruna D.K : ఎంపీ డీకే అరుణ ఇంట్లో అగంతకుడు...ఏం చేశాడంటే? జూబ్లీహిల్స్ లోని ఎంపీ డీకే అరుణ నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని అగంతకుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించిన దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించగానే సీసీ కెమెరాలు పూర్తిగా ఆఫ్ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే తిరిగాడు. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: ఫేక్ జర్నలిస్టులకు సీఎం వార్నింగ్.. ఇకపై గుడ్డలు ఊడదీసి కొడతామంటూ! ప్రభుత్వం, నాయకుల గురించి ఇష్టమొచ్చిన్నట్లు పోస్టులు పెడితే తోడ్కలు తీస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఫేక్ జర్నలిస్టుల గుడ్డలు ఊడదీసి కొడతామన్నారు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ఫైర్ అయ్యారు. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: అఘోరి అరెస్ట్.. కారుతోపాటు ఈడ్చుకెళ్లిన పోలీసులు! తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సంచలనం రేపుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్‌తో జోగులాంబ ఆలయానికి వెళ్తున్న నాగసాధువును ఉండవల్లి బైరాపురం వద్ద పోలీసులు అడ్డుకుని కారుతోపాటు ఈడ్చుకెళ్లారు. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Big update : .అక్కడే ఐదు డెడ్ బాడీలు..? ఎస్ఎల్బీసీ సొరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నుంచి మృతదేహాల వెలకితీత కోసం రోబోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూకి మరింత సమయం పట్టేలా ఉంది. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Politics: చంద్రబాబును కలిసిన నాగం.. మళ్లీ టీడీపీలోకి? ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో నాగం సొంత గూటికి చేరుతారా? అన్న చర్చ మొదలైంది. అయితే.. వీరి మధ్య అలాంటి అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది. By Nikhil 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Updates : టన్నెల్లో రోబో రెస్క్యూ ఆపరేషన్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతుంది. ఈరోజు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే టన్నెల్లోకి అన్వీ రోబో బృందం వెళ్లింది. డేంజర్ జోన్లో క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు చోట్ల రోబోలతో తవ్వకాలు మొదలు పెట్టారు. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: రాజకీయ భవిష్యత్తుపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ప్రకటన! తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. By Nikhil 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn