KCR: కేసీఆర్ ఎమోషనల్.. అక్కకు కన్నీటి నివాళి!

కేసీఆర్ అక్క చీటి సకలమ్మ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో KCR వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. KTR, హరీశ్‌ సైతం సకలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

New Update
KCR KTR

KCR KTR

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు