KTR: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్‌కు KTR కౌంటర్.. సంచలన కామెంట్స్!
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ సిట్ ముందు విచారణకు హజరయ్యారు. అనంతరం పలు ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.
మీ అనుభవాన్నిపరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కృష్ణా జలాల అంశంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సీఎం హాజరై మాట్లాడారు.
హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో కృష్ణా నది జలాలపై ఏపీద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది.ఈ ప్రజంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో నీటి దోపిడీ మొదలైందన్నారు.
KCRను ఎగతాళి చేశారు.. బెదిరించారు.. అవమానించారని.. కానీ, ఆయన ఆత్మబలాన్ని ఎవ్వరూ వంచలేకపోయారని ఆయన మనవడు హిమాన్షు ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని.. మన ఆత్మగౌరవానికి చిహ్నమన్నారు. చరిత్ర ఎప్పటికీ మరిచిపోని పేరు KCR అని కొనియాడారు.
బీఆర్ఎస్ పార్టీలో కవిత లేఖ దుమారం రేపుతోంది. దీంతో కవిత వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? అనే విషయంలో పార్టీలో చర్చ సాగుతోందట. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు రావడమే కాకుండా ఎంక్వైయిరీ కూడా మొదలు పెట్టారట.
లేఖతో BRSలో కలకలం సృష్టించిన ఎమ్మెల్సీ కవిత తండ్రి KCR పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి పట్టించుకోకపోతే కొత్త పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పార్టీ పేరు కోసం కూడా ఆమె కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఇష్యూ ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.