తెలంగాణ Viral Video: సీఎం కేసీఆర్.. రేవంత్ పేరు మళ్లీ మర్చిపోయిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే రాందాస్! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మళ్లీ మర్చిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ సీఎం శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు అంటూ ప్రసంగించారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. By Nikhil 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం.. పొన్నం సంచలన ఆరోపణ! తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ను ఓడించాయని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటమిపై సమీక్షించుకుంటామన్నారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందుకే ఓడాం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో BRS చెప్పాలన్నారు. By Nikhil 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హోం వర్క్ చేయలేదని.. టీచర్ ఏం చేసిందంటే? హోం వర్క్ చేయలేదని తోటి విద్యార్థులతో స్టూడెంట్ను టీచర్ కొట్టించడంతో చెంప కమిలిపోయింది. తోటి విద్యార్థులతో ఇలా కొట్టడం వల్ల ఆ విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మందలించాలని కానీ.. మనో వేదనకు గురయ్యేలా చేయకూడదని తండ్రి స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ Karimnagar MLC results: కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLC ఫలితాల్లో బిగ్ ట్విస్ట్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ MLC ఎన్నికల కౌంటింగ్లో ఊహించని మలుపు తిరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. కాసేపట్లో రెండో రౌండ్ ఫలితాల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2 లక్షల 24 వేల ఓట్లలో 28వేలు చెల్లని ఓట్లు ఉన్నాయి. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Elections Counting : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ...ముగ్గురి మధ్య పోటాపోటీ తెలంగాణ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఫలితాల్లో బీజేపీ ప్రతి రౌండ్లోనూ తన హవా కొనసాగిస్తోంది. 4 రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ కొనసాగుతోంది. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమా? కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మైల్ అంజిరెడ్డి రెండో రౌండ్ లోనూ ఆధిక్యం కనబరుస్తున్నారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి ఆయన 1,492 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. బీ By Nikhil 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG MLC Elections Counting: కాంగ్రెస్ కు షాక్.. ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి.. లేటెస్ట్ లెక్కలివే! కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కట్టలు కట్టడం పూర్తి కావడంతో మొదటి రౌండ్ కౌంటింగ్ ను అధికారులు పూర్తి చేశారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. By Nikhil 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం? తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది. By Nikhil 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn