Hyderabad: తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య!
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది.
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది.
ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా విద్యుత్ కేబుల్ వైర్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ వైర్లను తొలగించాలని ఆదేశించింది. దీంతో చాలా చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఈ అంశంపై భారతి ఎయిర్టెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్‌లో సినీ నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గాజుల మహేష్ వద్ద కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకొన్నాడు. తిరిగి ఇవ్వామంటే దాడి చేశాడని మహేశ్ ఆరోపించారు.
గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. ఈ సందర్బంగా మండపాల నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. బంజారా హిల్స్ లో కోట్ల విలువ చేసే 1500 గజాల స్థలాన్ని మేయర్ కాజేసింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మగుడి స్థలం వివాదం క్రమంలోనే మేయర్ భూ దందా వెలుగులోకి వచ్చింది.
నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే తన పిల్లల ఊపిరి తీసింది. తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలో తల్లి లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసింది.
హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో దారుణం జరిగింది. ఓ వేశ్యకు ఆమెను బుక్ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారి తీసింది. ఇంతకీ అసలేం జరిగింతో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
తెలంగాణలో మద్యం షాపుల లెసెన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం షాపులకు టెండర్లను ఆహ్వానిస్తూనే దరఖాస్తు పీజును పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇక మీదట జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజును నిర్ణయించినట్లు తెలిపింది.
బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానంలో సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.