తెలంగాణ Phones Tapping : 15 రోజుల్లో 4500 ఫోన్ల ట్యాపింగ్! అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4,500 కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra : తప్పు ఎవరిది? వాళ్ల ఏడుపు వెనక ఎవరూ ఊహించని కన్నింగ్ కథ! కూకట్‌పల్లిలోని పాత గ్రామంలో నల్ల చెరువుకు చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భూయజమానులు సామాన్యులకు లీజుకు ఇచ్చారు. వీళ్లకి సమాచారం ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులు నిర్మాణాలు కూల్చగా..యంత్రాలు ధ్వంసమయ్యాయి. By Kusuma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rape : కదులుతున్న బస్సులో మహిళ పై అత్యాచారం..నిందితుడి అరెస్ట్! హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్ బస్సులో ఓ మహిళ పై క్లీనర్ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. సోమవారం మాదాపూర్‌లో కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు అకాడమీ నిర్మాణాలు తొలగించారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రా కూల్చివేతలు.. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. అక్కడ 164 సర్వే నెంబర్లోని ఒక ఆస్పత్రి, రెండు అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. అమీన్పూర్లో పరిధిలోని సర్వే నెంబర్ 12లో 23 ఇళ్లు కూల్చివేశారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Heavy Rains: నేటి నుంచి భారీ వర్షాలు... జిల్లాలకు అధికారుల హెచ్చరికలు! బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు దేవర ప్రీ రిలీజ్ రద్దయింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: హైడ్రాకు ప్రజల ఆమోదం.. ఇక జిల్లాల్లోనూ: మంత్రి సీతక్క ఇంటర్వ్యూ! హైడ్రాకు తెలంగాణ ప్రజల నుంచి ఆమోదం లభించిందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. RTVకి సీతక్క ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు.. పాల ప్యాకెట్ కోసం వెళ్తే రూ.2 కోట్లు కొట్టేశారు! హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. నాగభూషణం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.2 కోట్ల నగదుతో పాటు 35 కోట్లు ఎత్తుకెళ్లారు. ఉదయం పాల ప్యాకెట్ కోసం వెళ్లి వచ్చే సరికి ఈ దొంగతనం జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Nikhil 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn