Hyderabad Real Estate : షాకింగ్ రేట్లు.. గచ్చిబౌలిలో గజం రూ. 1.76 లక్షలు!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ప్లాట్ల బహిరంగ వేలంలో గజం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ప్లాట్ల బహిరంగ వేలంలో గజం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి 16 నుండి 30వ తేదీ వరకు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో, మార్చి 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థ L&T నుంచి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మెట్రో భవిష్యత్తులో కీలక మలుపుగా మారనుంది.
నగరంలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన బైక్ ప్రమాదాల్లో ఒక యువతితో పాటు ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరోకరు గాయపడ్డారు.
హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
చంచల్ గూడ జైల్లో ఉన్న లష్కర్ ఉగ్రవాదులు మరోసారి నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారన్న వార్త కలకలం రేపింది. దీన్ని పోలీసులు భగ్నం చేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని అవన్నీకేవలం వదంతులేనని పోలీసులు తేల్చి చెప్పారు.
వనస్థలిపురంలో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీత విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొదటి పెళ్లి గురించి చెప్పకుండా తనను మోసం చేసిందని రెండవ భర్త ఆమె మృతదేహన్ని తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లా భీమిలి సాగరతీర ప్రాంతం లోఉన్న ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శుక్రవారం సాయం త్రం ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడు విశాఖ కోటవీధికి చెందిన రాజాన శ్యాంకుమార్ (26)గా గుర్తించారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.