తెలంగాణ హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. అటువైపు ఫుల్ ట్రాఫిక్ జామ్! హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. గంటసేపటి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తోంది. దీంతో రోడ్ల పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ శంషాబాద్, వైజాగ్ ఎయిర్‌పోర్టులో టెన్షన్ టెన్షన్.. 3 వారాల నుంచి..! విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, విశాఖ ఎయిర్పోర్ట్ కు వరుస బాంబ్ బెదిరింపులు వస్తున్నాయి. మొత్తంగా అక్టోబరు 1 నుంచి 30వ తేదీ వరకూ 65 బెదిరింపులు వచ్చాయి. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: హైదరాబాద్ లో కారు బీభత్సం.. కేబీఆర్ పార్క్ దగ్గర ఏమైందంటే? హైదరాబాద్ లో పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు, బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ గోడను అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఘటన తర్వాత కారు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Heavy Rains: బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabadదీపావళి వేడుకల్లో అపశృతి..సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 40 మంది హైదరాబాద్ లో దీపావళి వేడుకల సందర్భంగా పలుచోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో బాధితులంతా నగరంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు! తెలంగాణ రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెల్వే కనెక్టివిటీ మరింత పెంచనున్నట్లు తెలిపింది. 2025 కేంద్ర బడ్జెట్లో మరో 2 లైన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీజేఐ పేరుతో ఉత్తర్వులు.. రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాల్లు! సైబర్ నేరస్థుల ఉచ్చులో వైద్యురాలు చిక్కుకుంది. మీ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరిగిందంటూ కేటుగాడు బెదిరించాడు. సీజేఐ పేరుతో ఉత్తర్వులు కూడా తీసుకున్నట్లు తెలిపాడు. ఆపై విడతల వారీగా రూ.3 కోట్లు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! TG: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. By V.J Reddy 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Indira Gandhi Death Anniversary: తెలంగాణ నుంచి ఎంపీగా గెలిచిన ఇందిరా గాంధీ.. ఏ నియోజకవర్గం నుంచో తెలుసా? 1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn