TS Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్.. దానిపైనే చర్చ! తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. మే 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ విభజన డెడ్ లైన్, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన మంత్రి మండలి ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. By srinivas 15 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana CM Revanth : తెలంగాణ కేబినెట్ సమావేశానికి(Cabinet Meeting) ముహూర్తం ఖరారైంది. మే 18న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ జూన్ 2తో రాష్ట్ర విభజన డెడ్ లైన్ ముగియనుంది. పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికలు(Elections) ముగియడంతో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన మంత్రి మండలి చర్చించనుంది. అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Also Read : రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు.. #telangana #cm-revanth-reddy #cabinet-meeting #may-18 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి