🔴LIVE NEWS: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన విండ్సర్ ప్రో ఎలక్ట్రిక్ SUV 24 గంటల్లో 8,000 బుకింగ్‌లతో సంచలనం సృష్టించింది. బెంగళూరులో మొత్తం 150 యూనిట్లు ఒకేసారి డెలివరీ చేశారు. బ్యాటరీ, డిజైన్ పరంగా ఈ కారుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఓల్డ్ వర్షన్ క్రోమ్ హ్యాకర్లు యాక్సిస్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు. 136.0.7103.113 కంటే తక్కువ వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
రూ.20వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో iQOO Z9x, Vivo T3x, Realme Narzo 70 Pro, Redmi Note 14 Pro+, Oppo F25 Pro ఉన్నాయి. వీటిలో 50MP-64MP రేర్ కెమెరాలు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్లు, మంచి డిజైన్, 5G సపోర్ట్ ఉన్నాయి.
ప్రపంచంలోని టాప్ 5 వేగవంతమైన క్షిపణుల్లో Avangard, DF-41, Trident II D5, Minuteman III, RS-28 Sarmat ఉన్నాయి. ఇవి Mach 20 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. శక్తివంతమైన వార్హెడ్లు, అధునాతన గైడెన్స్ టెక్నాలజీతో, రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇస్రో మే 18న RISAT-18 ఉపగ్రహాన్ని PSLV-C61 ద్వారా ప్రయోగించనుంది. శనివారం ఉదయం 7:59కు కౌంట్‌డౌన్ ప్రారంభమై, ఆదివారం ఉదయం 5:59కు శ్రీహరికోట నుంచి ప్రయోగం జరగనుంది. ఇది దేశ భద్రతకు కీలకమైన మిషన్‌గా ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.
ఒప్పో నుంచి రెండు మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఒప్పో రెనో 14 5జీ నాలుగు వేరియంట్లలో వచ్చింది. ఒప్పో రెనో 14 ప్రో 5జీ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. ఈ సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ సేల్ మే 23 నుండి ప్రారంభమవుతుంది. తొలిసేల్‌లో ఆఫర్లు పొందొచ్చు.