🔴Live News Updates: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఔకిటెల్ కంపెనీ oukitel wp300 పేరుతో కొత్తఫోన్‌ను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 16000mAH బ్యాటరీని కలిగి ఉంది. రూ.34,000కే కొనుక్కోవచ్చు. 12GB/512GB వేరియంట్‌తో వచ్చింది. వెనుక భాగంలో 108MP AI కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.458ల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రెండింటిలోనూ డేటా ప్రయోజనం లేదు. ఓన్లీ కాల్స్, sms బెనిఫిట్స్ లభిస్తాయి.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
వివో వి50 ఎలైట్ ఎడిషన్ భారతదేశంలో లాంచ్ అయింది. 12GB+512GB వేరియంట్ ధర రూ.41,999గా ఉంది. దీనితోపాటు కంపెనీ Vivo TWS 3e ఇయర్‌బడ్‌లను ఉచితంగా ఇచ్చింది. పలు బ్యాంక్ కార్డులపై రూ.3000 తక్షణ క్యాష్‌బ్యాక్, రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.
మహిళలకు కంఫర్టబుల్ ఫీలింగ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. TVS iQube S రూ.1.10 లక్షలు, Bajaj Chetak 35 Series రూ.1.15 లక్షలు, River Indie రూ.1.25 లక్షలు, Aether Rizta రూ.1.10 లక్షలు, Hero Vida V2 రూ.99,000 ధరను కలిగి ఉన్నాయి.
motorola razr 50 ultraపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. అసలు ధర రూ.1,19,000గా ఉండగా ఇప్పుడు 42 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ.68,549కే కొనుక్కోవచ్చు. అంటే రూ.50,451 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది 12/512gb వేరియంట్‌కు వర్తిస్తుంది.
Samsung Galaxy S25 Edge ఫోన్ లాంచ్ అయింది. దీని 12/256జీబీ ధర రూ.93,400, 12/512GB ధర రూ. 1,03,600గా కంపెనీ నిర్ణయించింది. 2K క్వాడ్ HD+ LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 200MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 3900mAh బ్యాటరీని ఇందులో అమర్చారు.
Poco M6 Plus 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తుంది. 6జీబీ/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.3వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.9,999లకే కొనుక్కోవచ్చు. వెనుకవైపు 108MP, 2MP కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 13MP కెమెరా ఉంది.