CM MK Stalin: NEET పరీక్ష వివక్షతో కూడినదే.. మా రాష్ట్రాన్ని మినహాయించండి.. స్టాలిన్ NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష వివక్షతో కూడుకున్నదన్నారు. దీనిపై అసెంబ్లీలో శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. By srinivas 28 Jun 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి Tamil Nadu: NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin) కేంద్రాన్ని కోరారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష వివక్షతో కూడుకున్నదన్నారు. గ్రామీణ, పేద విద్యార్థులకు వైద్య విద్యను పొందే అవకాశం లేకుండా చేసిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీలో శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అయితే దీనిని వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. Also Read: యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు #tamil-nadu #neet #cm-mk-stalin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి