నేషనల్ CM Stalin: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్ సీఎం స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష వల్ల ఉత్తర భారత్లో 25 భాషలు కనుమరుగైపోయాయని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. తమిళనాడుకు ఇలాంటి పరిస్థితి రావద్దనే ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. By B Aravind 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pongal Holidays 2025: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు! తమిళనాడు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. జనవరి 17ను కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఇప్పటికే జనవరి 14, 15, 16 సెలవు దినాలుగా తెలిపింది. ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మధ్యలో వచ్చిన శుక్రవారాన్ని కూడా సెలవు దినంగా సీఎం ఆదేశించారు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Pawan Vs Stalin: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్! పవన్ కల్యాణ్ ను దక్షిణాదిలో బీజేపీ ఐకాన్ గా మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోనూ స్టాలిన్ కు ధీటైన అస్త్రంగా పవన్ ను ఉపయోగిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు అమిత్ షాతో పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. By srinivas 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రబాబు, స్టాలిన్ వింత సందేశాలు.. పిల్లలను కనడంపై ఈ సీఎంల లాజిక్ కరెక్టేనా? ఇటీవల దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ప్రజలకు ఇస్తున్న పిలుపులు చర్చనీయాంశం అయ్యాయి. 16 మంది పిల్లలను కనాలని స్టాలిన్ పిలుపునిస్తే.. ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. వీరి వ్యాఖ్యలపై విశ్లేషణ ఈ కథనంలో.. By Nikhil 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CM MK Stalin: NEET పరీక్ష వివక్షతో కూడినదే.. మా రాష్ట్రాన్ని మినహాయించండి.. స్టాలిన్ NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష వివక్షతో కూడుకున్నదన్నారు. దీనిపై అసెంబ్లీలో శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral video: రోడ్డు సైడ్ టీ తాగిన సీఎం.. వీడియో వైరల్! తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రోడ్ సైట్ టీ స్టాల్ ఛాయ్ తాగారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి టీఎం సెల్వగణపతిని తరపున ప్రచారం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn