ఇంటర్నేషనల్ Norway: అమెరికాకు నార్వే బిగ్ షాక్.. ఆ సేవలు నిలిపివేత అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు కూడా చమురు ఇవ్వమని నార్వే ప్రకటించింది. అమెరికాకు చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తున్న హాల్ట్ బ్యాక్ అనే నార్వేకు చెందిన సంస్థ ప్రకటించింది. By B Aravind 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Minerals in Ukraine: అమెరికా కన్ను ఉక్రెయిన్ ఖనిజాలపై ఎందుకు పడింది ? మినరల్స్ డీల్‌కు సంతకం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అమెరికా.. ఉక్రెయిన్ ఖనిజాలపై ఎందుకు ఫోకస్ పెట్టిందనేది చర్చనీయం అవుతోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: మినరల్స్ డీల్‌కు సిద్ధమే, కానీ.. జెలెన్స్కీ సంచలన ప్రకటన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో ఖనిజ సంపద ఒప్పందానికి సిద్ధమేనని తెలిపారు. తాము అమెరికాకు రుణపడి ఉంటామని కూడా వరుస ట్వీట్లు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Watch Video: పోట్లాడుకున్న ట్రంప్, జెలెన్స్కీ, జేడీ వాన్స్.. వీడియో వైరల్ అమెరికా, ఉక్రెయిన్ మధ్య వైరం కొనసాగుతున్న వేళ.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ట్రంప్, జెలెన్స్కీ, జేడీ వాన్స్ ఒకరిపై ఒకరు పోట్లాడుకునేలా ఈ వీడియోను ఎడిట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy Vs Trump: అతడు మూడో ప్రపంచ యుద్ధం కోరుకుంటున్నాడు.. ట్రంప్ సంచలనం! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వివాదంపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. 'రష్యా తక్షణమే శాంతి కావాలంటోంది కానీ జెలెన్స్కీ శాంతిని కోరుకోవట్లేదు. ఆయన కొంచెం అతి చేసినట్లు అనిపించింది. తన మాటలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయి' అన్నారు ట్రంప్. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump Vs Zelenskyy: అంతర్జాతీయ మీడియా ముందు మాటల యుద్ధం.. వీడియో వైరల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య మాటలతూటాలు పేలాయి. శుక్రవారం భేటీలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయగా బెదిరింపులకు భయపడేది లేదని జెలెన్స్కీ తేల్చిచెప్పారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు.. జెలెన్స్కీపై ట్రంప్ అసంతృప్తి ! 2022 ఫిబ్రవరి 24న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. నేటితో యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచింది. అయితే జెలెన్స్కీ తీరుపైపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: 500 బిలియన్ డాలర్ల ఆఫర్ వద్దొన్న జెలెన్స్కీ ఉక్రెయిన్‌లో భూగర్భ ఖనిజాలను బయటకి తీసేందుకు ట్రంప్ 500 బిలియన్ డాలర్ల డీల్‌ను ఆ దేశానికి ప్రతిపాదించినట్లు బ్రిటన్ చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. కానీ జెలెన్స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: జెలెన్ స్కీ సంచలన ప్రకటన.. రష్యాతో ఆ మార్పిడికి సై అంటూ! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో భూభాగం మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే రష్యా తమ దేశ భూభాగాలను వీడితే తమ అధీనంలో ఉన్నదాన్ని రష్యాకు అప్పగిస్తామని షరతు పెట్టారు. ఇందులో ట్రంప్ కలగజేసుకోవాలని కోరారు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn