ఆంధ్రప్రదేశ్ YV Subba Reddy: సీఎం ఆఫీసులోకి వచ్చిన కంటైనర్.. ఏముందో చెప్పిన వైవీ సుబ్బారెడ్డి! AP: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి కంటైనర్ వెళ్లడం జరుగుతున్న చర్చలకు చెక్ పెట్టారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ కంటైనర్లో వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి అన్నారు. By V.J Reddy 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Botsa : వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన మంత్రి బొత్స.. మా పార్టీ విధానం ఇదే..! హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు మంత్రి బొత్స. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. విభజన హామీల సాధనే మా పార్టీ విధానమన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Rajya Sabha: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు! వైసీపీ అధిష్టానం రాజ్యసభ్యులను ఖరారు చేసింది. మొత్తం ముగ్గురు కొత్త అభ్యర్థులను రాజ్యసభకు పంపాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారావు రెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను సీఎం జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు YSRCP పార్టీకి కొత్త పేరు పెట్టారు ఏపీ చీఫ్ షర్మిల. వైసీపీలో వైఎస్సార్ లేరని.. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి కారణం ఇదే.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు.! షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై వైవీ సుబ్బా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిందని.. అయితే, అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : షర్మిలతో రాయబారాలు చేయలేదు.. విజయమ్మను కలిసింది అందుకే: వైవీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన తాను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నెల రోజుల తర్వాత విజయమ్మను కలిశానన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయం తనకు తెలియదన్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరినా తమకు ఇబ్బంది ఉండదన్నారు. By Nikhil 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం..నిర్ణయాలపై ఉత్కంఠ తిరుమల తిరుపతి పాలకమండలి పదవీకాం రేపటితో ముగుస్తుంది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలో ఇవాళ చివరి సమావేశం జరుగనుంది. టీటీడీ కొత్త ఛైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే నియమిస్తూ జీవో జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే రెండు సార్లు.. నాలుగేళ్ల కాలం పాటు టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక, ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. By Vijaya Nimma 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn