బిజినెస్ Waqf Bill 2024 : జగన్ ఆ బిల్లును వ్యతిరేకించేది కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకా . .ఆ ఓటు బ్యాంకు కోసమా ? వైసీపీ ఏర్పడిన తరువాత తొలిసారిగా కేంద్రంలో ఒక బిల్లును వ్యతిరేకించింది. దీనికి కారణం ఇండియా కూటమికి దగ్గర కావడానికే అని ఒక వర్గం పరిశీలకులు అంటున్నారు. కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీకి దూరం అయిన మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే అని కొందరు విశ్లేషిస్తున్నారు. By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gopi Krishna : అమెరికాలో మరో తెలుగోడు బలి AP: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. దీనిపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా ఉండాలన్నారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ ఐదో జాబితా విడుదల వైసీపీ ఐదో జాబితాను విడదలచేసింది. 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేస్తూ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ముగ్గురు కొత్తవారికి అవకాశం కల్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. By srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajampeta MLA : అజ్ఞాతంలోకి మేడా.. ఆ పార్టీలోకే జంప్.. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని కాదని అమర్నాథ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో మేడా అజ్ఞాతంలోకి వెళ్లారు. By Madhukar Vydhyula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కారుకు యాక్సిడెంట్..పీఏ మృతి..!! ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn