Shorts for app నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma | RTV నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma clarifies about negative comments being posted about her Son Jagan and Sharmila RTV By RTV Shorts 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆస్తులు ఇచ్చేయ్..విజయమ్మ లేఖ| Y.S Vijayamma Open Letter On Jagan, Sharmila Property Disputes | RTV By RTV 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV Exclusive: ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా?: జగన్ కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్! జగన్ తో విభేదాలపై ఆర్టీవీతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. అందరి కుటుంబాలలో సమస్యలు ఉండడం సహజమే అన్న జగన్ కామెంట్స్ కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. కుటుంబాల్లో సమస్యలు ఉండడం సహజమే కానీ.. ఇలా అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? ప్రశ్నించారు. By Nikhil 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vijayamm-JC Prabhakar Reddy: విజయమ్మను అందుకే కలిశా.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి! విజయమ్మతో భేటీపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో అనుకోకుండా విజయమ్మను కలిశానన్నారు. బాగోగుల గురించి పలకరించి మాట్లాడానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రత్యేకత లేదన్నారు జేసీ. ఈ మేరకు ఆయన తన X ఖాతాలో పోస్ట్ చేశారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vijayamma: కొడుకు దగ్గరికి విజయమ్మ.. ఆసక్తికరంగా వైఎస్ ఫ్యామిలీ రాజకీయం! ఎట్టకేలకు వైఎస్ విజయమ్మ జగన్ చెంతకు చేరింది. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసి బాధలో కూరుకుపోయిన కొడుకును ఓదార్చేందుకు విదేశాలనుంచి నేరుగా జగన్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె కొన్నిరోజులు జగనే వద్దే ఉండనున్నట్లు సమాచారం. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన తల్లి విజయమ్మ! వైఎస్ విజయమ్మ తన కొడుకు, ఏపీ సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన పూర్తి మద్దతు షర్మిలకు ఉంటుందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులంతా షర్మిలను ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayamma: జగన్, షర్మిల మధ్య పొలిటికల్ వార్.. విదేశాలకు విజయమ్మ.. కారణం ఇదే..! జగన్, షర్మిల పాలిటిక్స్ మధ్య తల్లి విజయమ్మ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో తెలియక ఆమె అమెరికా వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయమ్మ అమెరికాకు వెళ్లడంపై ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. By Jyoshna Sappogula 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: జగన్ కు మద్దతుగా విజయమ్మ..కొడుకుని హత్తుకుని భావోద్వేగం సీఎం జగన్ తోపాటు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా విజయమ్మ కొడుకు జగన్ ను హత్తుకుని భావోద్వేగం చెందారు. అయితే, ఇనాళ్లు కూతురు షర్మిలకు అండగా నిలిచిన విజయమ్మ ఇప్పుడు జగన్ తో కనిపించడంతో విజయమ్మ మద్దుతు జగన్ కేనని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ! ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్.. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. షర్మిల నేడు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. By Nikhil 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn