టాప్ స్టోరీస్ Sharmila : మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది..వైఎస్ షర్మిల ట్వీట్ వైరల్.! వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై ఎస్ షర్మిల కుమార్తె, కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేశారు. నా అద్భుతమైన పిల్లలిద్దరూ చదువులో మైలురాళ్లను అధిగమించడం చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. By Jyoshna Sappogula 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జిల మార్పు, షర్మిల రాకపై సజ్జల సంచలన వ్యాఖ్యలు ఇంఛార్జిల మార్పు, ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ పై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు సిట్టింగులను మార్చడం సాధారణ ప్రక్రియ అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వైఎస్ షర్మిల ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు..! వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వైఎస్ రాజా రెడ్డి త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో తనతో పాటు చదువుకున్న ప్రియా అట్లూరిని ప్రేమించాడని, నాలుగేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని సమాచారం. By Jyoshna Sappogula 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YS Sharmila: బైబై కేసీఆర్.. షర్మిలా సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కేసీఆర్.. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనకూడదంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే ఫలితాల తర్వాత ఒక పార్టీ ఇంకో పార్టీకి సపోర్ట్ చేయకూడదన్నారు. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YS Sharmila: కేసీఆర్ అందుకే ఇలా చేస్తున్నాడు.. షర్మిల షాకింగ్ కామెంట్స్! ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో గెలిచేందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: రేవంత్‌కు వైఎస్ షర్మిల హెల్ప్.. ఏం చేసిందంటే.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు వైఎస్ షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. రేవంత్‌కు వ్యతిరేకంగా కామారెడ్డిలో పోటీకి సిద్ధమైన వైఎస్ఆర్టీపీ నేత నీలం సుధాకర్‌ను హైదరాబాద్ పిలిచి మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. దాంతో సుధాకర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో 80 శాతం కాంట్రాక్టులు మెఘాకే.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. 'నేను తినను.. ఇంకొకరిని తిననివ్వను అన్న మోదీకి ఇప్పుడు ఏమైంది. కేసీఆర్ మొత్తం తింటూనే ఉన్నారు.. మోదీ చూస్తేనే ఉన్నారు.. మరి ఏం చేస్తున్నారు మీరు' అంటూ ప్రదాని మోదీని ప్రశ్నించారు షర్మిల. By Shiva.K 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YS Sharmila: వైఎస్ పేరును చెడగొట్టావ్.. రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్! షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. సొంత ప్రయోజనాల కోసమే షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆరోపించారు. ఈరోజు గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా తమ రాజీనామాలు ప్రకటించారు. షర్మిలను రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతామని హెచ్చరించారు. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు YS Sharmila: రేవంత్ రెడ్డి దొంగ.. కుట్ర చేసింది అతనే.. షర్మిల సంచలన వాఖ్యలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై షర్మిల మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. పదవి పోతుందన్న భయంతోనే తనను అడ్డుకున్నాడంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. By Nikhil 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn