ఆంధ్రప్రదేశ్ Sajjala: వైఎస్ ఫ్యామిలీని కాంగ్రెస్ వేధించింది.. షర్మిలపై సజ్జల సంచలన వాఖ్యలు వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వేధించిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని షర్మిల నిర్ణయం తీసుకోవడం ఆమె ఇష్టమన్నారు. జగన్ పై కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు. By Nikhil 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Elections 2023: బిగ్ ట్విస్ట్.. పాలేరు బరిలో వైఎస్ విజయమ్మ..కొత్తగూడెం నుంచి షర్మిల! ఇన్నాళ్లూ పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పిన వైఎస్ షర్మిల.. తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆమె డిసైట్ అయినట్లు సమాచారం. పాలేరు నుంచి వైఎస్ విజయమ్మను బరిలోకి దించాలని షర్మిల నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు YS Sharmila: షర్మిల బిగ్ ట్విస్ట్.. పొంగులేటి సూచనతో అక్కడి నుంచి పోటీకి సై? వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనతో కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అక్కడ పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కాకుండా సీపీఐ పోటీ చేస్తుండడంతో.. హస్తం పార్టీ ఓటు బ్యాంకు అంతా తన వైపు కన్వర్ట్ అవుతుందని షర్మిల స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. By Nikhil 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ TS Congress Politics : వైఎస్ షర్మిల, డీకే శివకుమార్ వ్యూహం బెడిసి కొట్టిందా? మునిగిపోతున్న కాంగ్రెస్ నావను తన చాణక్యంతో రేసుగుర్రంలా నిలిపిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాచికలు తెలంగాణలో పారలేదా? నిన్న మొన్నటి వరకు దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి తానే పెద్దదిక్కుగా కనిపించిన డీకే శివకుమార్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సైలెంట్ అయిపోయారు. కన్నడ నాట తన రాజకీయ చతురతతో బిజెపిని ముప్పు తిప్పలు పెట్టిన డీకే శివకుమార్... తెలంగాణలో సొంత పార్టీ నేతలను తన మాట వినేలా మార్చుకోలేక పోయారని పొలిటికల్ సర్కిల్స్‌లో తాజాగా వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా.. షర్మిల పార్టీ విలీనం విషయంలో డీకేఎస్ ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. ఓ దశలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తానే ఒక పెద్ద దిక్కుగా కనిపించిన శివకుమార్ ఎందుకు ఒక్కసారిగా సైడ్ అయిపోయారు? స్థానిక పార్టీ నేతలు డీకేఎస్‌ను ఎందుకు ఖాతరు చేయడం లేదు? కర్ణాటక కాంగ్రెస్ లో తిరుగులేని డీకేఎస్ మాట.. తెలంగాణలో ఎందుకు చెల్లడం లేదు?.. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: అక్కడి నుంచి పోటీ చేస్తా.. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా.. షర్మిల సంచలన ప్రకటన! తెలంగాణలో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల సంచలన ప్రకటన చేశారు. అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేస్తుందన్నారు షర్మిలా. బి ఫామ్ ల కోసం ధరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పారు. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Breaking: తెలంగాణ ఎన్నికల బరిలో షర్మిల, విజయమ్మ.. ఇతర అభ్యర్థుల లిస్ట్ ఇదే! రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని వైఎస్ షర్మిల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. షర్మిల పాలేరు, మిర్యాలగూడ నుంచి, విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. రేపు జరగనున్న పార్టీ కీలక సమావేశంలో షర్మిల ఈ వివరాలను అధికారికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్?.. షర్మిల సంచలన వాఖ్యలు కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో తన పార్టీ వీలినంపై అడ్డంకులు వస్తున్నాయన్న ఆమె.. ఈ నెల 30లోపు కాంగ్రెస్ పార్టీలో విలీనంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ పార్టీ విలీనం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని షర్మిల స్పష్టం చేశారు. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: పాలేరు కాంగ్రెస్‌లో ముసలం ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వర్ రావు తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలో చేరగానే ఘాటుగా స్పందించారు. తాను గత కొన్ని సంత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. పార్టీ అధిష్ఠానం తనను ఏమాత్రం పట్టించుకోవడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు T Congress: షర్మిల వర్సెస్ తుమ్మల.. పాలేరు బరిలో ఎవరు? తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీకాంగ్రెస్‌లో టికెట్లు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం కీలకంగా మారింది. ఈ స్థానం కోసం షర్మిలతో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు. By BalaMurali Krishna 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn