ఆంధ్రప్రదేశ్ Sharmila: నా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం.. అందుకే నాకు ఆ కీలక స్థానం: షర్మిల సంచలన ప్రకటన తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అయితే ఖాయమని తేల్చి చెప్పారు. రేపు డిల్లీ వెళ్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఎల్లుండే ముహూర్తం ఫిక్స్..కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై వచ్చేసిన క్లారిటీ! వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. జనవరి 4న షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని YSRTP ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: పార్టీ ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర సమావేశం.. కీలక ప్రకటనకు ఛాన్స్! పార్టీ ముఖ్యనేతలతో ఉదయం 11 గంటలకు షర్మిలా అత్యవసరంగా సమావేశంకానున్నారు. కాంగ్రస్‌లో YSRTP విలీనం,భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఆ తర్వాత షర్మిల కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జనవరి 3న కాంగ్రెస్‌లోకి షర్మిల..! ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేస్తారా..? జనవరి 3న కాంగ్రెస్‌లోకి YS షర్మిల చేరనున్నారు! ఆమెతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతారు. కర్ణాటక డిప్యూటీ సీఎం ఈ మేరకు పావులు కదిపారు. అయితే షర్మిను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేస్తారా..? రాజ్యసభ సీటు కేటాయిస్తారా..? అన్నది రాహుల్‌తో భేటీలో తేలనుంది. By Trinath 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alla Ramakrishna Reddy : షర్మిల తోనే నా ప్రయాణం ఉంటుంది.. ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిల ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి. ఆమె కాంగ్రెస్‌లోకి వెళితే తాను ఆపార్టీలోనే చేరుతానని తెలిపారు. తాను ఏ పార్టీలో ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. By Manogna alamuru 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు వివరించారు. పార్టీ సిద్దాంతాలు, భావాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానం పలుకుతామని తెలిపారు. By Bhavana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: షర్మిల ఏ పార్టీలో అయినా చేరొచ్చు.. పవన్ సీటును డిసైడ్ చేసేది టీడీపీనే: మంత్రి అమర్నాథ్ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ లో చేరినా.. కేఏ పాల్ పార్టీలో చేరినా మాకేం సంబంధం అని అన్నారు. సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిదన్నారు. By Nikhil 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics:కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వైఎస్ షర్మిల? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తారన్న వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం జగన్ కు చెక్ పెట్టాలంటే షర్మిల రావాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. స్టార్ క్యాంపెనర్‌గా షర్మిల సేవలను వినియోగించుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు సమాచారం. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: షర్మిల వస్తే అంటే మోస్ట్ వెల్కమ్.. గిడుగు రుద్రరాజు! త్వరలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఎన్నిక కాబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn