Rape case: మహిళకు లిఫ్ట్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ యువకులు!
తమిళనాడు పూతలూర్‌లో 42 ఏళ్ల మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పనులు ముగించుకుని తిరుగుప్రయాణంలో రాత్రి బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రవీణ్, రాజ్‌కపూర్ అనే వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.