Society యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తాం.. | Threat Calls to UP CM Yogi Adityanath | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu యూపీలో వేడెక్కిన BJP అంతర్గత విభేదాలు! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో BJPకి సీట్లు తగ్గడానికి కారణం యోగి విధానాలే కారణమనే ఆ పార్టీలో విమర్శలు వెల్లువెత్తాయి. యోగికి, డిప్యూటీ సీఎంకు మధ్య సత్సంబంధాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.డిప్యూటీ సీఎం జేపీ నడ్డాతో భేటీ కావటం వాటికి మరింత బలాన్ని చేకూర్చాయి. By Durga Rao 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohan Bhagwat: యోగి ఆదిత్యనాథ్‌తో.. RSS అధినేత మోహన్ భగవత్ భేటీ! లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆర్ఎస్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ కానున్నారు.దీంతో ఒక్కసారిగా వీరిద్దరి భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yogi Adityanath: మోదీని మళ్ళీ ప్రధానిని చేయండి.. 6 నెలల్లో పీవోకే మనదే.. యోగి సంచలన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవోకే పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ప్రధానిగా మోదీని ఎన్నుకుంటే.. ఆరు నెలలో పీవోకే మనది అయిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections: మోదీ-యోగి దిమ్మదిరిగే ప్లాన్.. పుణ్యక్షేత్రాలకు రూ.86వేల కోట్ల పెట్టుబడులు అందుకేనా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీ-బీజేపీ క్లీన్ స్వీపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జాబ్స్ క్రియేషన్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మొత్తం 8 ధార్మిక ప్రదేశాల్లో రూ.86వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనుండగా.. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. By Trinath 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : నేడు లక్నోలో పర్యటించనున్న మోదీ.. రూ.10 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం! మోదీ 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించనున్న 14 వేల ప్రాజెక్టులను సోమవారం లక్నోలో ప్రారంభించనున్నారు. దీని గురించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు 34 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Solar Boat: సోలార్ బోటు ప్రత్యేకత ఇదే.. సరయూలో 'మారుతి'ని ప్రారంభించిన యోగి! రూఫ్ టాప్ మౌంటెడ్ సోలార్ బోట్ సర్వీస్‌ను యూపీ సీఎం యోగి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ సోలార్ టెక్నాలజీ ఆధారిత బోట్ సర్వీసును స్టార్ట్ చేశారు. సరయూ నదిలో బోటు ఎక్కి నది ఒడ్డున నిర్మించిన తేలియాడే జెట్టీ, ఫ్లోటింగ్ బోట్ ఛార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: అయోధ్యలో భక్తుల కోసం కొత్త యాప్.. ఎందుకంటే.. అయోధ్యలో రాముని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు 'దివ్య్ అయోధ్య' అనే యాప్‌ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ యాప్‌ను వినియోగించి.. వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 8 సభల్లో మోదీ.. 21 సభల్లో అమిత్ షా: తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వాన్ని మొత్తం ప్రచారంలో మోహరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన సహా ప్రధాని మోదీ మొత్తం 8 సభల్లో పాల్గొనగా, అమిత్ షా 21 సభల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు నడ్డా 12 సభల్లో ప్రసంగించారు. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn