Latest News In Telugu Yoga: యోగిక్ సూక్ష్మ వ్యాయామ నేషనల్ వర్క్‌షాప్ ప్రారంభం.. మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY).. యోగిక్ సూక్ష్మ వ్యాయామ అనే పేరుతో వారంతపు నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఆ సంస్థ ప్రాంగణంలో జులై 8 నుంచి ఇది ప్రారంభమైంది. MDNIY డైరెక్టర్ డా.కాశీనాథ్ సోమగండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. By B Aravind 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yoga: యోగాతో జుట్టురాలే సమస్యకు చెక్..? షాకయ్యారా..! నిజమే..! జుట్టు రాలడం చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు. యోగాతో జుట్టురాలడాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు నిపుణులు. యోగా ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ అసమతుల్యత సమస్యలను తొలగిస్తుంది. తద్వారా జుట్టు రాలడం ఆగిపోతుంది. By Archana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yoga: మెరుగైన ముఖ సౌందర్యం, రక్త ప్రసరణ కోసం అద్భుతమైన యోగాసనాలు..! శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగ ఉత్తమమైన మార్గం. ప్రతీ రోజు ఈ 3 యోగాసనాలు చేయడం ముఖ సౌందర్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు నిపుణులు. త్రికోనాసనం, హలాసన, సర్వంగాసనం. ఈ యోగాసనాల రెగ్యులర్ ప్రాక్టీస్ రక్త ప్రసరణను మెరుగుపరిచి ముఖ సౌందర్యానికి తోడ్పడతాయి. By Archana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yoga: మహిళలకు ఎంతో ముఖ్యమైన యోగాసనాలు.. తప్పక తెలుసుకోండి..! నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళలు తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని యోగాసనాల గురించి తెలుసుకుందాము. ఇవి మనస్సుతో పాటు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. మలసానా, ఉత్తనాసన సాధన, బద్దకోనసనం. By Archana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: దేశభక్తి పాటకు ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిన జవాన్.. చివరికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యోగా క్యాంపులో రిటైర్డ్ ఆర్మీ అధికారి దేశభక్తి పాటకు ప్రదర్శన ఇస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఒత్తిడిని తగ్గించే బెస్ట్ యోగాసనాలు ఇవే..! ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉత్తమ ఎంపిక. దీని వల్ల మనసుకు చాలా వరకు ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడిని నియంత్రించడానికి కొన్ని సులభమైన యోగా భంగిమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Lok Prakash 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఆస్తమాతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆసనాలు ట్రై చేయండి! సూర్య నమస్కారం చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడటమే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ యోగాసనం మొత్తం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఆస్తమా రోగులకు ఇది చాలా ప్రభావవంతమైన యోగాసనం. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మస్క్ మాయాజాలం.. టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబో. టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో వస్తోన్న హ్యూమనాయిడ్ రోబో కు సంబంధించిన వీడియోను ఆ కంపెనీ ఎక్స్ లో పంచుకుంది. ఇందులో రోబో నమస్తే పెట్టడంతో పాటూ యోగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Yoga For Weight Loss : బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు వేయాల్సిందే..!! బరువు తగ్గడంలో యోగా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు. యోగా బరువును తగ్గించడమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నొప్పి, అసౌకర్యాన్ని తొలగించి శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే..మీ దినచర్యలో ఈ యోగాసనాలను చేర్చుకోండి. By Bhoomi 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn