ఇంటర్నేషనల్ US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి! యెమెన్ హౌతీలను టార్గెట్‌గా అమెరికా శనివారం 2 చోట్ల వైమానిక దాడులు చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో 19 మంది చనిపోయారు. ఆ దేశ రాజధాని సనా, ఉత్తర ప్రావిన్స్ సాదాలో దాడులు జరిగాయి. ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు ఆపకపోతే నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. యెమెన్‌లో హౌతీల స్థావరాలే లక్ష్యంగా అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Yemen: యెమెన్‌లో విషాదం..పదవబోల్తాపడి 49 మంది మృతి యెమెన్ దగ్గరలో అత్యత విషాదం చోటు చేసుకుంది. రెఫ్యూజీలతో వెళుతున్న పడవ బోల్తాపడి 49మంది ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 140 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Houthis : హౌతీలపై భూతల దాడులకు పిలుపునిచ్చిన యెమెన్.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. వారిపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA-Yemen: హౌతీలపై అమెరికా దాడులు మరింత తీవ్రతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న హౌతీ రెబెల్స్ మీద అమెరికా ప్రతి దాడులు చేస్తోంది. ఈరోజు అమెరికా మరోసారి భారీ దాడులకు పాల్పడింది. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn