Latest News In Telugu Vinesh Phogat: కావాలనే తొక్కేశారు.. కానీ గెలుపు ఆమెదే.. వినేశ్ ఓ సంచలనం ఒలింపిక్స్ నుంచి అనర్హతకు గురయిన వినేశ్ ఫోగాట్..తన కెరియర్‌కు గుడ్‌బై చెప్పేసింది.ఇంక పోరాడలేను అంటూ తన తల్లికి క్షమాపణలు చెప్పింది. వినేశ్ ఆటలో ఓడిపోయి ఉండొచ్చు..దూరమయీ ఉండొచ్చు.కానీ ఆమె కోట్లమంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. వాళ్ళ మనసుల్లో విజేతగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: కుస్తీనే గెలిచింది..నేనే ఓడిపోయా..రెజ్లింగ్ కి గుడ్ బై ..వినేశ్ ఎమోషనల్ పోస్ట్! రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రెజ్లింగ్ కి గురువారం వీడ్కోలు పలికింది. నా పై రెజ్లింగ్ నే గెలిచింది, అమ్మా..నేను ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం, ప్రతిదీ విచ్ఛిన్నమైంది. కుస్తీకి గుడ్‌బై 2001-2024..అంటూ పేర్కొంటూ వినేశ్ ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టింది.. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగట్..ఫైనల్స్‌లోకి ఎంటర్ పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్‌కు మెడల్ ఖాయం అయింది. సెమీ ఫైనల్స్‌లో క్యూబా ప్లేయర్ మీద గెలిచి వినేశ్ ఫైనల్స్‌లోకి ఎంటర్ అయింది. ఇందులో గెలిస్తే స్వర్ణం వస్తుంది. ఓడిపోయినా సిల్వర్ మెడల్ కచ్చితంగా వస్తుంది. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: గాయంతో క్వార్టర్స్‌లో రెజ్లర్ ఓటమి.. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 68 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి నిశా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. గెలిచే దశలో ఉన్న ఆమె పోటీ మధ్యలో గాయం కావడంతో ఓడిపోవాల్సి వచ్చింది. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wrestlers Vs Brij: ఈ అవార్డులు మాకొద్దు.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న మరో టాప్ రెజ్లర్! ప్రముఖ రెజ్లర్ వీరేంద్ర సింగ్ యాదవ్ తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా దారిలోనే తాను కూడా వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. WFI అధ్యక్షుడిగా సంజయ్ సింగ్‌ను నియమించడాన్ని వీరంతా నిరసిస్తున్నారు. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bajrang Punia : ఢిల్లీలో హైడ్రామా.. 'పద్మశ్రీ'ని వెనక్కి ఇచ్చేందుకు మోదీ ఇంటికి వెళ్లిన పూనియా.. తర్వాత ఏం జరిగిందంటే? రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్ సన్నిహితుడైన సంజయ్ గెలవడంతో రెజర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు రెజ్లర్ బజరంగ పూనియా మోదీకి ట్వీట్ చేశారు. అంతేకాదు నేరుగా మోదీ ఇంటికి వెళ్లేందుకు పూనియ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn