ఇంటర్నేషనల్ World Bank: భారత ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది-ప్రపంచ బ్యాంకు భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇండియా జీడీపీ వృద్ధి అంచనా 6.6% ఉంటుందని అభిప్రాయపడింది.వస్తు తయారీ, రియల్ ఎస్టేట్‌లో మరింత డెవలప్మెంట్ ఉంటుందని చెప్పింది. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Economy : ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం : వరల్డ్ బ్యాంక్ భారత ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7.5 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియాలో ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.0 శాతం ఉంటుందని తెలిపింది. రత్‌లో ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందని పేర్కొంది. By B Aravind 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ World Bank: భారత్ డిజిటల్ వ్యవస్థ అద్భుతం.. ప్రపంచ బ్యాంక్ కితాబు ప్రపంచ బ్యాంక్ భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెచ్చుకుంది. ఈ మేరకు జీ20 గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజిన్(GPFI) పేరిట ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) ద్వారా 47 ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం ఆరు సంవత్సరాలనో సాధించారని కొనియాడింది. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn