బిజినెస్ Bank Account: ఖాతాదారులకు తెలియకుండానే ఎకౌంట్ నుంచి డబ్బు మాయం.. బాధితుల గగ్గోలు బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఎకౌంట్ హోల్డర్ ప్రమేయం లేకుండానే డబ్బులు మాయం అయిపోయిన సంఘటనలు సుల్తానాబాద్ లో చోటుచేసుకున్నాయి. బండ రాజు అనే వ్యక్తి ఎకౌంట్ నుంచి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ద్వారా లక్షరూపాయలు మాయం అయిపోయాయి. ఈ మేరకు బాధితుడు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశాడు. By KVD Varma 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India Cananda Row : మీ వాళ్లను తీసుకుపోండి..కెనడాకు భారత్ వార్నింగ్..!! కెనడా, భారత్ మధ్య పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. న్యూఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని వెంటనే పిలుచుకోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. మీ దౌత్యసిబ్బంది భారత్ లో ఒక్క క్షణం కూడా ఉండేందుకు వీల్లేదని వార్నింగ్ ఇచ్చింది. అక్టోబర్ 10 నాటికి గడువును విధించింది భారత్. ఇరు దేశాల్లో సమాన దౌత్య అధికారులు ఉండాన్న నియమంపై భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాను కోరిన సంగతి తెలిసిందే. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn