Latest News In Telugu మీ చర్మం అందంగా మెరిసిపోవాలంటే ఇంట్లోనే ఈ ప్యాక్ లు చేసేయండి! చలికాలంలో ముఖం మెరిసిపోవాలంటే ఇంట్లోనే పేస్ ప్యాక్ లు తయారు చేసుకోని వేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మం మెరిసిపోవడమే కాకుండా.. కాంతి వంతంగానూ ఉంటుంది. అంతేకాకుండా నకిలీ ప్రొడెక్ట్ ల నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. By Bhavana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Tips: చలికాలం కదా.. స్కిన్ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ వాడితే బెటర్ చలి పెరిగిపోతోంది. చర్మం పొడిబారిపోయి పగుళ్లు వచ్చేస్తుంది. ఇటువంటప్పుడు చర్మ రకానికి అనుగుణంగా మాయిశ్చరైజర్ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. పొడి చర్మం ఉన్నవారు ఆయిల్ ఉండే మాయిశ్చరైజర్.. సత్ధ్రారణ చర్మం ఉన్నవారు క్రీమ్ ఫార్ములా ఇలాంటి మాయిశ్చరైజర్లు వాడడం మంచిది. By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dates Benefits: చలికాలంలో ఖర్జూరం తింటే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు! Dates Benefits: శీతకాలంలో ఖర్జూరాన్ని రెగ్యులర్గా తినడంవల్ల పెద్ద పేగు, క్యాన్సర్ ముప్పు, రక్తపోటు సమస్యలను నివారిస్తుంది. By Vijaya Nimma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : రాష్ట్రంలో పెరుగుతోన్న చలి.. వాతావరణ శాఖ కీలక ప్రకటన తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్లో 12.8, పటాన్చెరు 13.2, ఆదిలాబాద్లో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు మూడురోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Eat Eggs: చలికాలంలో గుడ్లను ఇలా తింటే బెస్ట్.. లేదంటే కష్టమే..!! గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అనేక పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లతో బరువు తగ్గడంతోపాటు, ఎముకలును ఎంతో మెరుగు పరుస్తుంది. గుడ్లను అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. చలికాలంలో రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Benefits : చలికాలంలో వేయించిన పల్లీలు తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి చలికాలంలో వేయించిన పల్లీలను తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పల్లీల్లో విటమిన్-బి, నియాసిన్ మన శరీరంపై ఉన్న ముడతలను పోగొట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో దోహదపడుతుంది. వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. By Vijaya Nimma 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Water in Winter: శీతాకాలం ఎంత వాటర్ తాగాలి? ఎక్కువ అవసరం లేదనుకుంటున్నారా? సాధారణంగా శీతాకాలంలో చలి వలన ఎక్కువ నీరు తాగాలని అనిపించదు. పైగా మనకి కూడా అంత నీటి అవసరం ఏముందిలే అనిపిస్తుంది. కానీ, అది తప్పు. శీతాకాలంలో కూడా ఎప్పటిలానే నీటిని తీసుకోవాలి. రోజూ 5-6 గ్లాసుల లిక్విడ్స్ శరీరానికి అవసరం. దానికి సరిపడా నీరు తీసుకోవాలి. By KVD Varma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness:చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది ఏ కాలమైనా మనం పిట్ గా ఉండడం ముఖ్యం. అయితే కాలాన్ని బట్టి ఎక్సర్సైజులు ఎంచుకుంటే త్వరగా ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వర్కౌట్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ ఈ టైమ్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Problems: ఆర్థరైటిస్ ఉందా.. చలికాలం ఇబ్బందే.. ఈ విషయాలు తెలుసుకోండి చలికాలంలో ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి. ఎప్పుడూ ఒకే చోట కూర్చోకుండా ఉండడం, చల్లని నీటికి దూరంగా ఉండటం, కెఫిన్ కలిగిన పదార్ధాలు తీసుకోకపోవడం మంచిది. ఈ బాధ మరీ ఎక్కువగా ఉంటె వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ద్వారా ఇబ్బందులు తగ్గించుకోవచ్చు By KVD Varma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn