Latest News In Telugu Water in Winter: శీతాకాలం ఎంత వాటర్ తాగాలి? ఎక్కువ అవసరం లేదనుకుంటున్నారా? సాధారణంగా శీతాకాలంలో చలి వలన ఎక్కువ నీరు తాగాలని అనిపించదు. పైగా మనకి కూడా అంత నీటి అవసరం ఏముందిలే అనిపిస్తుంది. కానీ, అది తప్పు. శీతాకాలంలో కూడా ఎప్పటిలానే నీటిని తీసుకోవాలి. రోజూ 5-6 గ్లాసుల లిక్విడ్స్ శరీరానికి అవసరం. దానికి సరిపడా నీరు తీసుకోవాలి. By KVD Varma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness:చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది ఏ కాలమైనా మనం పిట్ గా ఉండడం ముఖ్యం. అయితే కాలాన్ని బట్టి ఎక్సర్సైజులు ఎంచుకుంటే త్వరగా ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వర్కౌట్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ ఈ టైమ్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Problems: ఆర్థరైటిస్ ఉందా.. చలికాలం ఇబ్బందే.. ఈ విషయాలు తెలుసుకోండి చలికాలంలో ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి. ఎప్పుడూ ఒకే చోట కూర్చోకుండా ఉండడం, చల్లని నీటికి దూరంగా ఉండటం, కెఫిన్ కలిగిన పదార్ధాలు తీసుకోకపోవడం మంచిది. ఈ బాధ మరీ ఎక్కువగా ఉంటె వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ద్వారా ఇబ్బందులు తగ్గించుకోవచ్చు By KVD Varma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Health Care Tips: ఇంటిలోపల తడిబట్టలు ఆర బెడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?! వర్షాకాలం, చలికాలంలో ఇంట్లో ఫ్యాన్ పెట్టి బట్టలు ఆరబెట్టుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకే ఇలా ఎప్పుడూ చేయొద్దు. By Shiva.K 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter: ఈసారి చలికాలం ఎలా ఉంటుందో తెలుసా..? దేశంలో అత్యధిక ప్రాంతాల్లో డిసెంబర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగానే ఉంటాయని భారత వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu fenugreek benefits: చలికాలంలో మగవాళ్లు మెంతికూర తింటే ఏమవుతుంది? చలికాలంలో ఎన్నో రకాల వైరస్లు మనపై దాడి చేస్తుంటాయి. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఆహారం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెంతికూరతో చాలా రకాల వంటకాలు చేసుకుని తింటా. మెంతికూర వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఎల్లప్పుడూ లోపలి నుంచి వేడిగా ఉంటుంది. By Vijaya Nimma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care in Winter : చలికాలంలో చర్మం పొడి బారకుండా ఉండాలంటే ఇవి తినండి చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా ఉంటుంది. పోషకాహారలోపంతో చర్మం పొడిబారుతుంది. స్వీట్ పొటాటో, సిట్రస్ పండ్లు, బాదంపప్పు, చేపలు, అవకాడో వంటి వాటితో చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుందని చర్మ నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blood Pressure Diet: ఈ ఆరోగ్య ఇబ్బంది ఉన్నవారు శీతాకాలం ఈ డైట్ ట్రై చేయండి.. శీతాకాలంలో చాలా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. రక్తపోటును అదుపులో ఉంచడానికి అశ్వగంధ, వెల్లుల్లి,పిస్తాపప్పు, మెంతి కూర శీతాకాలంలో చాలా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ గ తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ శీతాకాలంలో రేగిపండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా! శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షించడానికి రేగి పండు బాగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, ఎముకలను బలంగా చేయడంలోనూ ఈ పండు మంచి ఔషధంగా పని చేస్తుంది. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn