Latest News In Telugu Winter Health: శీతాకాలం..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి ఇలా.. శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గుండె విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత శారీరక శ్రమ, డీ విటమిన్ లోపం లేకుండా చూసుకోవడం వంటివి గుండె పదిలంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. By KVD Varma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Cool Bath: చలికాలంలో రోజు చన్నీళ్ల స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? చలికాలంలో కొందరు చల్లని నీళ్లతో, మరికొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తారు. కానీ.. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలుంటాయో అందరికి తెలియదు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా లాభం, నష్టంతో పాటు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ శీతాకాలంలో నల్ల నువ్వులను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా! శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లును దూరం చేయడానికి నల్ల నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలను బలంగా చేయడంతో పాటు రక్తపోటును, శరీర ఊబకాయాన్ని ,కీళ్ల నొప్పులను, థైరాయిడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో కూడా మంచి మేలు చేస్తాయి. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: చలికాలంలో పెరుగు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..!! ప్రస్తుత కాలంలో మనం తినే భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉంటుంది. కొంతమంది అయితే పెరుగును ఇష్టపడరు. కొందరికైతే ఆహారం చివరలో కొంచెం పెరుగన్నం లేకపోతే ఫుడ్ ఇష్టంగా చేసినట్టు కూడా ఉండదు. అయితే... రోజు పెరుగు తింటే ఎలాంటి సమస్యలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: శీతాకాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి శీతాకాలం వచ్చిందంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, జలుబు, దగ్గు ఇలా అనేక ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. ఆస్తమా రోగులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ చిన్నారులను వెచ్చగా ఉంచేతే ఈ సమస్య నుంచి దూరం చేయవచ్చు. By Vijaya Nimma 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life style:శీతాకాలంలో పిల్లల్లో ఇమ్యునిటీ పెంచే నట్స్ మిల్క్ చలికాలం వ్యాధుల నుంచి పిల్లలను కాపాడాలనుకుంటున్నారా...వారిలో ఇమ్యునిటీ పెరిగి బలంగా తయారవ్వాలనుకుంటున్నారా...అయితే నట్స్ మిల్క్ ను వారి చేత తాగించాల్సిందే. దీని వల్ల వారు హుషారుగా కూడా ఉంటారు. By Manogna alamuru 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి.. జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన తెలంగాణలో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రికి చలిగాలులు వీస్తున్నాయని.. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. చలితీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By B Aravind 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:తెలంగాణలో తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు..వణుకుతున్న హన్మకొండ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట ఎండ...రాత్రి చలితో వెదర్ విచిత్రంగా ఉంటోంది. హన్మకొండ అయితే వణికిపోతోంది. అక్కడ సడెన్ గా 6.2 డిగ్రీలు తగ్గిపోవడంతో చలి ఎక్కువ అయిపోయింది. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి చలికాలం వచ్చేస్తోంది. అక్టోబర్ నెలాఖరు నుంచి చలి పెరుగుతూనే ఉంటుంది. చలికాలం చాలా బావుంటుంది. కాస్తంత బద్దకంగా అనిపించినా ఎంజాయ్ చేయడానికి మంచి వెదర్ వింటర్. చిరు చలిలో వేడి వేడి పదార్ధాలు తిన్నా, తాగినా వచ్చే ఆ మజానే వేరు. అయితే చలి కాలంలో అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇన్ఫెక్షన్లు, ఫ్లూల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. చలికాలంలో మెంతి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం రండి. By Manogna alamuru 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn