Non Veg Shops Closed : ఈ దసరాకు చుక్కా..ముక్కా బంద్
ఈ ఏడాది దసరా పండుగ మద్యం, మాంసం ప్రియులకు షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ వస్తుండగా అదే రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది దసరా పండుగ మద్యం, మాంసం ప్రియులకు షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ వస్తుండగా అదే రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నిజంగా ఇది మద్యం ప్రియులకు చేదువార్తే... ఓవైపు ఎండలు దంచి కొడుతుండటంతో పగలంతా కష్టపడి పనిచేసిన మద్యం ప్రియులు రాత్రి చల్లటి బీర్లు తాగి పడుకుందాం అనుకున్నవారికి బ్యాడ్‌న్యూస్. రేపు మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. కల్లు దుకాణాలు కూడా బంద్ ఉండనున్నాయి.
మందు బాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లో వైన్‌షాపులు, కళ్లు దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12 ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని షాపులు మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
మద్యం ప్రియులకు ఇది నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా మార్చి14వ తేదీన మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డే ప్రకటించింది. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మే 13వ తేదీ వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. అలాగే కౌంటింగ్ రోజు (జూన్ 4న) కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి.