క్రైం బతికే అర్హత లేదు..నా కూతుర్ని ఉరి తీయండి : ముస్కాన్ తల్లిదండ్రులు ముస్కాన్ ను ఆమె తల్లిదండ్రులు అసహ్యించుకుంటున్నారు. ఆమె తండ్రి మాట్లాడుతూ.. తన బిడ్డ క్షమించారని తప్పు చేసింది. సాహిల్ మాయలో పడి సౌరభ్ ను చంపేసింది. ఇంత దారుణానికి పాల్పడిన ఆమెకు ఉరే సరి. సౌరభ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wife killed Husband: ప్రియుడితో శృంగారం మోజు.. భర్త గొంతు కోసి చంపిన భార్య! యూపీలో మరో భర్త భార్య చేతిలో బలయ్యాడు. బోడ్లాకు చెందిన నీతు తన ప్రియుడు విష్ణుతో కలిసి జితేంద్రను గొంతుకోసి చంపింది. గ్రామానికి 65 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి మిస్సింగ్ కేసు పెట్టింది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ AR Rahman: మాజీ అనొద్దు ఫ్లీజ్..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాభానుతో విడాకులు తీసుకుంటున్నాడనే విషయం చర్చనీయంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవలె ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఒత్తిడికి గురికావడం వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని సన్నిహితులు చెబుతున్నారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే అనుమానం, అసహనం, కోపం, ఉక్రోశం, డబ్బుపై ఆశ వంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే భర్తలకు రోజు నరకమే. భర్తను అర్ధం చేసుకునే అమ్మాయి జీవితంలోకి వస్తేనే హ్యాపీగా ఉంటారు. లేకపోతే పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతారని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder Case: సామాజిక కార్యకర్తను చంపిన భార్య, అత్త.. కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ సంచలనం! ముంబైలో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wife Murder: హైదరాబాద్ మలక్పేట్లో మరో గురుమూర్తి.. భార్యను చంపి ఏం చేశాడంటే! హైదరాబాద్లో మరో గురుమూర్తి ఘటన జరిగింది. ఓల్డ్ మలక్పేట్ జమున టవర్స్లో నివాసం ఉంటున్న వినయ్ కుమార్ తన భార్య శిరీషను హతమార్చి గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. శిరీష పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral News: భార్యకు నచ్చలేదని 27లక్షల రూపాయల కారుని చెత్త కుప్పలో పడేసిన భర్త! రష్యాలో ఓ భర్త తన భార్య అలక తీర్చుకోవాలనుకున్నాడు. 27 లక్షల కారును ప్రేమికుల రోజు బహుమతిగా ఇస్తే అది ఆమె నచ్చలేదని తిరస్కరించింది.దీంతో మండిన భర్త ఆ కారును చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kumbh Mela 2025: ఇల్లీగల్ అఫైర్ కోసం భార్యను కుంభమేళా తీసుకెళ్లి.. పెద్ద ప్లానే ఢిల్లీ వ్యక్తి భార్యను కుంభమేళా తీసుకెళ్లి హత్య చేశాడు. ఆమె తప్పిపోయిందని బంధువులను, పిల్లల్ని నమ్మించాలని చూశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను తొలగించుకోడానికి అశోక్ భార్య మీనాక్షీని ప్లాన్ చేసి చంపేశాడు. పోలీసుల విచారణలో విషయం బయటకొచ్చింది. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్! ఓ జంటకు పది రోజుల క్రితం పెళ్లి అయింది. ఎంజాయ్ చేయడానికి ఆ జంట హనీమూన్కు గోవా వెళ్లగా అక్కడ జరిగిన గొడవే విడాకుల వరకు తీసుకువచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకు ఏం జరిగిందో ఈ ఆర్టికల్ లో చదవండి. By Krishna 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn